parvathamaa neevaepaati jerubbaabelu edhutanu samabhoomi vagudhuvuపర్వతమా నీవేపాటి జెరుబ్బాబెలు ఎదుటను సమభూమి వగుదువు
Reference: శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యముల కధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదునుభూమి వగుదువు. జెకర్యా Zechariah 4:6-7పల్లవి: పర్వతమా నీవేపాటి జెరుబ్బాబెలు ఎదుటను సమభూమి వగుదువుఅను పల్లవి: జనులందరూ కృప కలుగుననగా తానుంచున్ - పై - రాతిన్1. శక్తితో కాదిది బలముతో కాదునాదు ఆత్మచే జరుగును యిదియనేసైన్యములధిపతి యెహోవా వాక్కిదిమారదెన్నటికిన్2. కాన ఆలయమును నిర్మింపనుపూనుకొందము రమ్మని పలుకమేలైన ఈ కార్యమును చేయనుబలమును పొందితిమి3. ఆకాశమందున నివాసియగు ప్రభుమా యత్నములను సఫలము చేయుననిఆయన దాసులమగు మేమెల్లరముమొదలిడి ముగించితిమి4. మందిరమును నాదు మహిమతో నింపుదున్మించును అదియెంతో మునుపటి దానిన్మెండుగ నాదు నిండు నెమ్మదినుండ నను గ్రహింతున్5. సజీవ రాళ్ళుగ ఆత్మ మందిరముననిపుణతతో మము నిర్మించుటకుపిలిచితివి నీదు యాజకులుగనుహల్లెలూయ పాడెదము
Reference: shakthi chaethanainanu balamu chaethanainanu kaaka naa aathmachaethanae idhi jarugunani sainyamula kaDhipathiyagu yehoavaa selavichchenu. goppa parvathamaa jerubbaabelunu addagiMchutaku neevu aemaathrapu dhaanavu? neevu chadhunubhoomi vagudhuvu. jekaryaa Zechariah 4:6-7Chorus: parvathamaa neevaepaati jerubbaabelu edhutanu samabhoomi vagudhuvuChorus-2: janulMdharoo krupa kalugunanagaa thaanuMchun - pai - raathin1. shakthithoa kaadhidhi balamuthoa kaadhunaadhu aathmachae jarugunu yidhiyanaesainyamulaDhipathi yehoavaa vaakkidhimaaradhennatikin2. kaana aalayamunu nirmiMpanupoonukoMdhamu rammani palukmaelaina ee kaaryamunu chaeyanubalamunu poMdhithimi3. aakaashamMdhuna nivaasiyagu prabhumaa yathnamulanu saphalamu chaeyunaniaayana dhaasulamagu maemellaramumodhalidi mugiMchithimi4. mMdhiramunu naadhu mahimathoa niMpudhunmiMchunu adhiyeMthoa munupati dhaaninmeMduga naadhu niMdu nemmadhinuMda nanu grahiMthun5. sajeeva raaLLuga aathma mMdhiramunnipuNathathoa mamu nirmiMchutakupilichithivi needhu yaajakuluganuhallelooya paadedhamu