yedathegaka praarthimchumu melakuvathoa konasaagumuయెడతెగక ప్రార్థించుము మెలకువతో కొనసాగుము
Reference: యెడతెగక ప్రార్థన చేయుడి 1 థెస్స Thessalonians 5:17పల్లవి: యెడతెగక ప్రార్థించుము - మెలకువతో కొనసాగుము1. క్రీస్తుని ఉపదేశమును పొంది - ఆయన మాదిరి మదియందుంచిప్రార్థించుము - కౄతజ్ఞతతో - ఆనంద గీతము పాడుచును2. ఆయన రాకడ సమీపము - అర్థరాత్రో కూడి కూయునపుడోగమనిక లేనివానివలె నుండిన - యజమానుని శిక్షకు గురి యగుదువు3. ఉగ్రత నుండి తప్పించు యేసు - ప్రత్యక్షమౌను పరమందుండిఉపద్రవమందు పొందిన రక్షణ కాపాడుకొనన్ నీ ఆత్మయందు4. మీరేగదా మాదు నిరీక్షణ - ఆనందమును అతిశయమనిప్రేమతో ప్రయాస మొందునట్టి - దైవజనుల పోలి నడువంగను5. విశ్వాసమందున్న లోపములను - సరిదిద్దుటకు కృపను పొందప్రార్థించు సేవకుల ప్రేమను చూచి - వేదనతో వేడు శక్తిని పొంద6. ప్రధానదూత శబ్దమును - దేవుని బూర ద్వనిని వినగాక్రీస్తునందుండి మృతులైనవారు - లేతురు మొదట మనకన్న ముందు7. నిద్రపోక భద్రముగా నుండ - భారముతో వేడుము ప్రభు శక్తినిఎత్తబడరు మత్తులైనవారు - మెలకువతో వేడు ఉజ్జీవాత్మకై8. మీ ఆత్మజీవమును రాకడయందు - నిందారహిత సంపూర్ణతతోసమాధాన కర్తన్ ప్రార్థించుము - కాపాడబడను పరిశుద్ధతలో
Reference: yedathegaka praarThana chaeyudi 1 Thessa Thessalonians 5:17Chorus: yedathegaka praarThiMchumu - melakuvathoa konasaagumu1. kreesthuni upadhaeshamunu poMdhi - aayana maadhiri madhiyMdhuMchipraarThiMchumu - kroathajnYthathoa - aanMdha geethamu paaduchunu2. aayana raakada sameepamu - arTharaathroa koodi kooyunapudoagamanika laenivaanivale nuMdina - yajamaanuni shikShku guri yagudhuvu3. ugratha nuMdi thappiMchu yaesu - prathyakShmaunu paramMdhuMdiupadhravamMdhu poMdhina rakShNa kaapaadukonan nee aathmayMdhu4. meeraegadhaa maadhu nireekShNa - aanMdhamunu athishayamanipraemathoa prayaasa moMdhunatti - dhaivajanula poali naduvMganu5. vishvaasamMdhunna loapamulanu - saridhidhdhutaku krupanu poMdhpraarThiMchu saevakula praemanu choochi - vaedhanathoa vaedu shakthini poMdh6. praDhaanadhootha shabdhamunu - dhaevuni boora dhvanini vinagaakreesthunMdhuMdi mruthulainavaaru - laethuru modhata manakanna muMdhu7. nidhrapoaka bhadhramugaa nuMda - bhaaramuthoa vaedumu prabhu shakthinieththabadaru maththulainavaaru - melakuvathoa vaedu ujjeevaathmakai8. mee aathmajeevamunu raakadayMdhu - niMdhaarahitha sMpoorNathathoasamaaDhaana karthan praarThiMchumu - kaapaadabadanu parishudhDhathaloa