• waytochurch.com logo
Song # 3942

yaesukreesthu ninna naedu aekareethiganae yunnaaduయేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగనే యున్నాడు



Reference: యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటేరీతిగా ఉన్నాడు; అవును యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును. హెబ్రీ Hebrews 13:8

పల్లవి: యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగనే యున్నాడు
యుగయుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును

1. అన్నిటికంటె ముందుగ నున్న - అల్ఫాగ తానై యుండి
తనయందు మనల పూర్ణులజేసె - ఓమెగ తానైయుండి

2. లోకము పుట్టక మునుపే తాను మహిమలో తండ్రితో నుండె
ప్రేమను పొందిన తానే మనకై - శాశ్వత ప్రేమను జూపె

3. అనేకులైన కుమారులను - మహిమకు తెచ్చుటకై
రక్షణ కర్తను శ్రమల ద్వారా - సంపూర్ణుని జేసె తండ్రి

4. జగదుత్పత్తి మొదలుకొని - వధియింప బడియున్న
దేవుని గొర్రెపిల్లగ తానై - పరమందారాధన నొందు

5. నిత్యము నిలచు తన నామంబు - నూతన సృష్టియందు
తన సేవకుల సంతతి తనతో - తరతరముల వరకుండున్

6. అధికంబైన కృప మహిమన్ - యుగయుగములయందు జూపన్
మనలను లేపి కూర్చుండబెట్టె - క్రీస్తుతో మన తండ్రి

7. ఇట్టి మహిమన్ పొందుటకై - మనమంత తనతో గూడ
శిబిరము వెలుపట నిందల నోర్చి - వెళ్ళుద మాయనతో



Reference: yaesukreesthu ninna, naedu, okkataereethigaa unnaadu; avunu yugayugamulakunu okkatae reethigaa uMdunu. hebree Hebrews 13:8

Chorus: yaesukreesthu ninna naedu aekareethiganae yunnaadu
yugayugamula varaku thaanae okkatae reethigaa nuMdunu

1. annitikMte muMdhuga nunna - alphaaga thaanai yuMdi
thanayMdhu manala poorNulajaese - oamega thaanaiyuMdi

2. loakamu puttaka munupae thaanu mahimaloa thMdrithoa nuMde
praemanu poMdhina thaanae manakai - shaashvatha praemanu joope

3. anaekulaina kumaarulanu - mahimaku thechchutakai
rakShNa karthanu shramala dhvaaraa - sMpoorNuni jaese thMdri

4. jagadhuthpaththi modhalukoni - vaDhiyiMpa badiyunn
dhaevuni gorrepillaga thaanai - paramMdhaaraaDhana noMdhu

5. nithyamu nilachu thana naamMbu - noothana sruShtiyMdhu
thana saevakula sMthathi thanathoa - tharatharamula varakuMdun

6. aDhikMbaina krupa mahiman - yugayugamulayMdhu joopan
manalanu laepi koorchuMdabette - kreesthuthoa mana thMdri

7. itti mahiman poMdhutakai - manamMtha thanathoa good
shibiramu velupata niMdhala noarchi - veLLudha maayanathoa



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com