• waytochurch.com logo
Song # 3944

sthuthimchumu sthuthimchumu prabhuyaesu raaraajaniస్తుతించుము స్తుతించుము ప్రభుయేసు రారాజని



Reference: రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును ప్రకటన Revelation 19:16

Reference: క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు. ఎఫెసీ Ephesians 2:20

పల్లవి: స్తుతించుము స్తుతించుము
ప్రభుయేసు రారాజని

1. యెరూషలేమా తెరువుము ద్వారము
రాజు నీలో ప్రవేశించును
అడ్డుపరచక నేడే రమ్మనుము
ప్రభుయేసు నీకు రాజాయెను

2. ఎందుకు నీవు దారి తొలగితివి
పిలచెను నీ రక్షకుడు
దూరమునుండక తృణీకరింపక
అంగీకరించుము నీ రాజుగా

3. మారు మనస్సును పొందుమనే
ప్రభు తన రాజ్యమునకు చేర్చను
రాజు యేసుని స్వీకరించుము
నీ హృదయమునకు రాజాయనే

4. యేసురాజు యిల్లు కట్టుచున్నాడు
సౌందర్యమైనది ఆ హృహము
మచ్చునుబోలి కట్టుచున్నాడు
ఆయనే ప్రభువు రారాజు

5. సజీవరాళ్ళతో కట్టుచున్నాడు
ఆత్మద్వారానే చేయుచుండె
యాజకులముగా పూజింతమెప్పుడు
స్తుతికి యోగ్యుడు - మన ప్రభువే

6. దైవ నివాసస్థలమౌనట్లు
కలసి నిర్మింపబడితిమి
యేసు ప్రభుని నైపుణ్య హస్తము
నిర్మించె నిల్లు పూర్ణముగ



Reference: raajulaku raajunu prabhuvulaku prabhuvunu prakatana Revelation 19:16

Reference: kreesthuyaesae mukhyamaina moolaraayiyai yuMdagaa aposthalulunu pravakthalunu vaesina punaadhimeedha meeru kattabadiyunnaaru. ephesee Ephesians 2:20

Chorus: sthuthiMchumu sthuthiMchumu
prabhuyaesu raaraajani

1. yerooShlaemaa theruvumu dhvaaramu
raaju neeloa pravaeshiMchunu
adduparachaka naedae rammanumu
prabhuyaesu neeku raajaayenu

2. eMdhuku neevu dhaari tholagithivi
pilachenu nee rakShkudu
dhooramunuMdaka thruNeekariMpak
aMgeekariMchumu nee raajugaa

3. maaru manassunu poMdhumanae
prabhu thana raajyamunaku chaerchanu
raaju yaesuni sveekariMchumu
nee hrudhayamunaku raajaayanae

4. yaesuraaju yillu kattuchunnaadu
sauMdharyamainadhi aa hruhamu
machchunuboali kattuchunnaadu
aayanae prabhuvu raaraaju

5. sajeevaraaLLathoa kattuchunnaadu
aathmadhvaaraanae chaeyuchuMde
yaajakulamugaa poojiMthameppudu
sthuthiki yoagyudu - mana prabhuvae

6. dhaiva nivaasasThalamaunatlu
kalasi nirmiMpabadithimi
yaesu prabhuni naipuNya hasthamu
nirmiMche nillu poorNamug



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com