sthuthimchumu sthuthimchumu prabhuyaesu raaraajaniస్తుతించుము స్తుతించుము ప్రభుయేసు రారాజని
Reference: రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును ప్రకటన Revelation 19:16Reference: క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు. ఎఫెసీ Ephesians 2:20పల్లవి: స్తుతించుము స్తుతించుము ప్రభుయేసు రారాజని1. యెరూషలేమా తెరువుము ద్వారమురాజు నీలో ప్రవేశించునుఅడ్డుపరచక నేడే రమ్మనుముప్రభుయేసు నీకు రాజాయెను2. ఎందుకు నీవు దారి తొలగితివిపిలచెను నీ రక్షకుడుదూరమునుండక తృణీకరింపకఅంగీకరించుము నీ రాజుగా3. మారు మనస్సును పొందుమనేప్రభు తన రాజ్యమునకు చేర్చనురాజు యేసుని స్వీకరించుమునీ హృదయమునకు రాజాయనే4. యేసురాజు యిల్లు కట్టుచున్నాడుసౌందర్యమైనది ఆ హృహముమచ్చునుబోలి కట్టుచున్నాడుఆయనే ప్రభువు రారాజు5. సజీవరాళ్ళతో కట్టుచున్నాడుఆత్మద్వారానే చేయుచుండెయాజకులముగా పూజింతమెప్పుడుస్తుతికి యోగ్యుడు - మన ప్రభువే6. దైవ నివాసస్థలమౌనట్లుకలసి నిర్మింపబడితిమియేసు ప్రభుని నైపుణ్య హస్తమునిర్మించె నిల్లు పూర్ణముగ
Reference: raajulaku raajunu prabhuvulaku prabhuvunu prakatana Revelation 19:16Reference: kreesthuyaesae mukhyamaina moolaraayiyai yuMdagaa aposthalulunu pravakthalunu vaesina punaadhimeedha meeru kattabadiyunnaaru. ephesee Ephesians 2:20Chorus: sthuthiMchumu sthuthiMchumu prabhuyaesu raaraajani1. yerooShlaemaa theruvumu dhvaaramuraaju neeloa pravaeshiMchunuadduparachaka naedae rammanumuprabhuyaesu neeku raajaayenu2. eMdhuku neevu dhaari tholagithivipilachenu nee rakShkududhooramunuMdaka thruNeekariMpakaMgeekariMchumu nee raajugaa3. maaru manassunu poMdhumanaeprabhu thana raajyamunaku chaerchanuraaju yaesuni sveekariMchumunee hrudhayamunaku raajaayanae4. yaesuraaju yillu kattuchunnaadusauMdharyamainadhi aa hruhamumachchunuboali kattuchunnaaduaayanae prabhuvu raaraaju5. sajeevaraaLLathoa kattuchunnaaduaathmadhvaaraanae chaeyuchuMdeyaajakulamugaa poojiMthameppudusthuthiki yoagyudu - mana prabhuvae6. dhaiva nivaasasThalamaunatlukalasi nirmiMpabadithimiyaesu prabhuni naipuNya hasthamunirmiMche nillu poorNamug