oa paavanulaaraa meeru vishvaasmpu punaadhi yemthemthoa sthiramainadhiఓ పావనులారా మీరు విశ్వాసంపు పునాది యెంతెంతో స్థిరమైనది
Reference: అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది. 2 తిమోతి Timothy 2:191. ఓ పావనులారా - మీరు విశ్వాసంపుపునాది యెంతెంతో - స్థిరమైనదిశ్రేష్ఠంపు వాక్య - మా కందమునిచ్చున్ - శ్రీ యేసు నాశ్రయించుశ్రీ యేసు నాశ్రయించు - తన్నాశ్రయించు వారే ధన్యులు2. నీ కెట్టి విపత్తు - సంభవింపగానునే నీతో నున్నాను భయ - మేటికిదేవుడన్ - నే నీ కొనర్తున్ సాయంనా గొప్ప శక్తితోను - నా గొప్పశక్తితోనునా గొప్ప శక్తితోను - నిన్నిల్పుదు3. దేవాగ్ని పరీక్షలు - నీకు కల్గగానుకృపాశక్తి మెండుగా - నీకిత్తునుఆ మంట నిన్ను - నావరింపగానునీలోని కల్మషంబు - నీ లోని కల్మషంబునీలోని కల్మషంబు - దహించును4. వృద్ధాప్యము నందు - స్వంత ప్రజలెల్లనా మారని ప్రేమ రుచి - చూతురుప్రాయమున్ ప్రొద్దు - గ్రుంకినట్టి వేళన్నే కౌగిలింతు వారిన్ - నే కౌగిలింతు వారిన్నే కౌగిలింతు వారిన్ - నా కౌగిటన్5. నా యందు విశ్వాస - ముంచునట్టియాత్మన్ - నే విడ్వను శత్రుకోటి - చేతికిన్పాతాళ మెల్లన్ - వాని మ్రింగజూడన్నే నెల్ల వేళలందు - నే నెల్ల వేళలందునే నెల్ల వేళలందు - రక్షింతును
Reference: ayinanu dhaevuni yokka sThiramaina punaadhi nilukadagaa unnadhi. 2 thimoathi Timothy 2:191. oa paavanulaaraa - meeru vishvaasMpupunaadhi yeMtheMthoa - sThiramainadhishraeShTMpu vaakya - maa kMdhamunichchun - shree yaesu naashrayiMchushree yaesu naashrayiMchu - thannaashrayiMchu vaarae Dhanyulu2. nee ketti vipaththu - sMbhaviMpagaanunae neethoa nunnaanu bhaya - maetikidhaevudan - nae nee konarthun saayMnaa goppa shakthithoanu - naa goppashakthithoanunaa goppa shakthithoanu - ninnilpudhu3. dhaevaagni pareekShlu - neeku kalgagaanukrupaashakthi meMdugaa - neekiththunuaa mMta ninnu - naavariMpagaanuneeloani kalmaShMbu - nee loani kalmaShMbuneeloani kalmaShMbu - dhahiMchunu4. vrudhDhaapyamu nMdhu - svMtha prajalellnaa maarani praema ruchi - choothurupraayamun prodhdhu - gruMkinatti vaeLannae kaugiliMthu vaarin - nae kaugiliMthu vaarinnae kaugiliMthu vaarin - naa kaugitan5. naa yMdhu vishvaasa - muMchunattiyaathman - nae vidvanu shathrukoati - chaethikinpaathaaLa mellan - vaani mriMgajoodannae nella vaeLalMdhu - nae nella vaeLalMdhunae nella vaeLalMdhu - rakShiMthunu