• waytochurch.com logo
Song # 3947

oa paavanulaaraa meeru vishvaasmpu punaadhi yemthemthoa sthiramainadhiఓ పావనులారా మీరు విశ్వాసంపు పునాది యెంతెంతో స్థిరమైనది



Reference: అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది. 2 తిమోతి Timothy 2:19

1. ఓ పావనులారా - మీరు విశ్వాసంపు
పునాది యెంతెంతో - స్థిరమైనది
శ్రేష్ఠంపు వాక్య - మా కందము
నిచ్చున్ - శ్రీ యేసు నాశ్రయించు
శ్రీ యేసు నాశ్రయించు - తన్నాశ్రయించు వారే ధన్యులు

2. నీ కెట్టి విపత్తు - సంభవింపగాను
నే నీతో నున్నాను భయ - మేటికి
దేవుడన్ - నే నీ కొనర్తున్ సాయం
నా గొప్ప శక్తితోను - నా గొప్పశక్తితోను
నా గొప్ప శక్తితోను - నిన్నిల్పుదు

3. దేవాగ్ని పరీక్షలు - నీకు కల్గగాను
కృపాశక్తి మెండుగా - నీకిత్తును
ఆ మంట నిన్ను - నావరింపగాను
నీలోని కల్మషంబు - నీ లోని కల్మషంబు
నీలోని కల్మషంబు - దహించును

4. వృద్ధాప్యము నందు - స్వంత ప్రజలెల్ల
నా మారని ప్రేమ రుచి - చూతురు
ప్రాయమున్ ప్రొద్దు - గ్రుంకినట్టి వేళన్
నే కౌగిలింతు వారిన్ - నే కౌగిలింతు వారిన్
నే కౌగిలింతు వారిన్ - నా కౌగిటన్

5. నా యందు విశ్వాస - ముంచునట్టి
యాత్మన్ - నే విడ్వను శత్రుకోటి - చేతికిన్
పాతాళ మెల్లన్ - వాని మ్రింగజూడన్
నే నెల్ల వేళలందు - నే నెల్ల వేళలందు
నే నెల్ల వేళలందు - రక్షింతును



Reference: ayinanu dhaevuni yokka sThiramaina punaadhi nilukadagaa unnadhi. 2 thimoathi Timothy 2:19

1. oa paavanulaaraa - meeru vishvaasMpu
punaadhi yeMtheMthoa - sThiramainadhi
shraeShTMpu vaakya - maa kMdhamu
nichchun - shree yaesu naashrayiMchu
shree yaesu naashrayiMchu - thannaashrayiMchu vaarae Dhanyulu

2. nee ketti vipaththu - sMbhaviMpagaanu
nae neethoa nunnaanu bhaya - maetiki
dhaevudan - nae nee konarthun saayM
naa goppa shakthithoanu - naa goppashakthithoanu
naa goppa shakthithoanu - ninnilpudhu

3. dhaevaagni pareekShlu - neeku kalgagaanu
krupaashakthi meMdugaa - neekiththunu
aa mMta ninnu - naavariMpagaanu
neeloani kalmaShMbu - nee loani kalmaShMbu
neeloani kalmaShMbu - dhahiMchunu

4. vrudhDhaapyamu nMdhu - svMtha prajalell
naa maarani praema ruchi - choothuru
praayamun prodhdhu - gruMkinatti vaeLan
nae kaugiliMthu vaarin - nae kaugiliMthu vaarin
nae kaugiliMthu vaarin - naa kaugitan

5. naa yMdhu vishvaasa - muMchunatti
yaathman - nae vidvanu shathrukoati - chaethikin
paathaaLa mellan - vaani mriMgajoodan
nae nella vaeLalMdhu - nae nella vaeLalMdhu
nae nella vaeLalMdhu - rakShiMthunu


Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com