manamae prabhuni paraloaka gruhamu thaanae vasimchunu dhaaniymdhuమనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు
Reference: కాబట్టి మీరిక మీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునై యున్నారు. ఎఫెసీ Ephesians 2:19పల్లవి: మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు1. ఎంత సుందరమో ప్రభుని గృహమునలుదిక్కులనుండి కూర్చెనుగాఏక శరీరము రక్తబంధముచేవేలాది భాషల నుండినను2. ఒక నూతన వ్యక్తిగా మము జేసెపరమ గృహమునకు చెందితిమిఐక్యతతో స్థిరముగ నమర్చబడిదేవుని గుడారముగా నైతిమి3. నల్లని తెల్లని వారని లేదుధనికులు దరిద్రులనియు లేదుపామరులని జ్ఞానులని లేదుయేసు ప్రభువే సర్వముగా4. ప్రభుని గృహమున కలహము లేదుఈర్ష్య కపట భేధము లేదుశాంతి ఆనందము నిజ ప్రేమయుండునునేర్పుతో నడుపును మన ప్రభువే5. ప్రభుని గృహము యిద్ధరయందున్నదితన దాసుల కధికారమిచ్చెప్రతివానికి వాని పని నియమించెకావలి యుండుము మెలకువతో6. దృఢ విశ్వాసము మదినందుంచివిజయులలై యాత్రలో సాగెదముఆదర్శులమై ఈ జగమందునపూర్తిగ శత్రువు నోడింతుము7. ప్రియుని దినము సమీపించు చున్నదిచెప్పెను మేల్కొని యుండుమనివిశ్వాస యోగ్యులముగ జీవించిఓరిమితో వేచియుండెదము
Reference: kaabatti meerika meedhata parajanulunu paradhaeshulunai yuMdaka, parishudhDhulathoa aeka pattaNasThulunu dhaevuni yiMtivaarunai yunnaaru. ephesee Ephesians 2:19Chorus: manamae prabhuni paraloaka gruhamu thaanae vasiMchunu dhaaniyMdhu1. eMtha suMdharamoa prabhuni gruhamunaludhikkulanuMdi koorchenugaaaeka shareeramu rakthabMDhamuchaevaelaadhi bhaaShla nuMdinanu2. oka noothana vyakthigaa mamu jaeseparama gruhamunaku cheMdhithimiaikyathathoa sThiramuga namarchabadidhaevuni gudaaramugaa naithimi3. nallani thellani vaarani laedhuDhanikulu dharidhrulaniyu laedhupaamarulani jnYaanulani laedhuyaesu prabhuvae sarvamugaa4. prabhuni gruhamuna kalahamu laedhueerShya kapata bhaeDhamu laedhushaaMthi aanMdhamu nija praemayuMdununaerputhoa nadupunu mana prabhuvae5. prabhuni gruhamu yidhDharayMdhunnadhithana dhaasula kaDhikaaramichcheprathivaaniki vaani pani niyamiMchekaavali yuMdumu melakuvathoa6. dhruDa vishvaasamu madhinMdhuMchivijayulalai yaathraloa saagedhamuaadharshulamai ee jagamMdhunpoorthiga shathruvu noadiMthumu7. priyuni dhinamu sameepiMchu chunnadhicheppenu maelkoni yuMdumanivishvaasa yoagyulamuga jeeviMchioarimithoa vaechiyuMdedhamu