smghamae kreesthu yaesuni shareeramu amdhu chaerina vaarae amgamuluసంఘమే క్రీస్తు యేసుని శరీరము అందు చేరిన వారే అంగములు
Reference: ఆ సంఘము ఆయన శరీరము ఎఫెసీ Ephesians 1:23పల్లవి: సంఘమే క్రీస్తు యేసుని శరీరము అందు చేరిన వారే అంగములు1. ఆత్మ మూలముగా దేవుని కాలయముగాకట్టబడు చున్నారు పరిశుద్ధాత్మచేస్థిరులై యుండెదరు యెవరు నిలిచి యుందురో2. మర్మమైయున్న దేవుని సంకల్పముసంఘము ద్వారా ఇహమునకు తెలిపెనుఎవరు విశ్వసింతురో వారే ధన్యులగుదురు3. దేవునికే క్రీస్తు యేసు మూలముగామహిమ కలుగును గాక తరతరములుఎవరు మహిమ పరతురో వారే స్వాస్థ్యమగుదురు4. క్రీస్తు యేసు సంఘమును కట్టు చుండగాప్రబల లేవు పాతాళ ద్వారములుఎవరు జయము గాంతురో వారే తనతో నుందురు5. వధువు సంఘముకై క్రీస్తు వచ్చుచుండగాతానే కొనిపోవును శుద్ధులైన వారినిఎవరు సిద్ధపడెదరో వారే యెత్తబడెదరు
Reference: aa sMghamu aayana shareeramu ephesee Ephesians 1:23Chorus: sMghamae kreesthu yaesuni shareeramu aMdhu chaerina vaarae aMgamulu1. aathma moolamugaa dhaevuni kaalayamugaakattabadu chunnaaru parishudhDhaathmachaesThirulai yuMdedharu yevaru nilichi yuMdhuroa2. marmamaiyunna dhaevuni sMkalpamusMghamu dhvaaraa ihamunaku thelipenuevaru vishvasiMthuroa vaarae Dhanyulagudhuru3. dhaevunikae kreesthu yaesu moolamugaamahima kalugunu gaaka tharatharamuluevaru mahima parathuroa vaarae svaasThyamagudhuru4. kreesthu yaesu sMghamunu kattu chuMdagaaprabala laevu paathaaLa dhvaaramuluevaru jayamu gaaMthuroa vaarae thanathoa nuMdhuru5. vaDhuvu sMghamukai kreesthu vachchuchuMdagaathaanae konipoavunu shudhDhulaina vaarinievaru sidhDhapadedharoa vaarae yeththabadedharu