• waytochurch.com logo
Song # 3949

smghamae kreesthu yaesuni shareeramu amdhu chaerina vaarae amgamuluసంఘమే క్రీస్తు యేసుని శరీరము అందు చేరిన వారే అంగములు



Reference: ఆ సంఘము ఆయన శరీరము ఎఫెసీ Ephesians 1:23

పల్లవి: సంఘమే క్రీస్తు యేసుని శరీరము
అందు చేరిన వారే అంగములు

1. ఆత్మ మూలముగా దేవుని కాలయముగా
కట్టబడు చున్నారు పరిశుద్ధాత్మచే
స్థిరులై యుండెదరు యెవరు నిలిచి యుందురో

2. మర్మమైయున్న దేవుని సంకల్పము
సంఘము ద్వారా ఇహమునకు తెలిపెను
ఎవరు విశ్వసింతురో వారే ధన్యులగుదురు

3. దేవునికే క్రీస్తు యేసు మూలముగా
మహిమ కలుగును గాక తరతరములు
ఎవరు మహిమ పరతురో వారే స్వాస్థ్యమగుదురు

4. క్రీస్తు యేసు సంఘమును కట్టు చుండగా
ప్రబల లేవు పాతాళ ద్వారములు
ఎవరు జయము గాంతురో వారే తనతో నుందురు

5. వధువు సంఘముకై క్రీస్తు వచ్చుచుండగా
తానే కొనిపోవును శుద్ధులైన వారిని
ఎవరు సిద్ధపడెదరో వారే యెత్తబడెదరు



Reference: aa sMghamu aayana shareeramu ephesee Ephesians 1:23

Chorus: sMghamae kreesthu yaesuni shareeramu
aMdhu chaerina vaarae aMgamulu

1. aathma moolamugaa dhaevuni kaalayamugaa
kattabadu chunnaaru parishudhDhaathmachae
sThirulai yuMdedharu yevaru nilichi yuMdhuroa

2. marmamaiyunna dhaevuni sMkalpamu
sMghamu dhvaaraa ihamunaku thelipenu
evaru vishvasiMthuroa vaarae Dhanyulagudhuru

3. dhaevunikae kreesthu yaesu moolamugaa
mahima kalugunu gaaka tharatharamulu
evaru mahima parathuroa vaarae svaasThyamagudhuru

4. kreesthu yaesu sMghamunu kattu chuMdagaa
prabala laevu paathaaLa dhvaaramulu
evaru jayamu gaaMthuroa vaarae thanathoa nuMdhuru

5. vaDhuvu sMghamukai kreesthu vachchuchuMdagaa
thaanae konipoavunu shudhDhulaina vaarini
evaru sidhDhapadedharoa vaarae yeththabadedharu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com