• waytochurch.com logo
Song # 3950

kreesthaesu prabhuvu thanarakthamichchi konnatti smghamunక్రీస్తేసు ప్రభువు తనరక్తమిచ్చి కొన్నట్టి సంఘమున



Reference: వీరు అపొస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. అపొస్తలుల కార్యములు Acts 2:42

పల్లవి: క్రీస్తేసు ప్రభువు తనరక్తమిచ్చి కొన్నట్టి సంఘమున
యెవరు చేరెదరో వారే ధన్యులు పరలోకమే వారిది

1. అపొస్తలుల బోధను నమ్మి - స్థిరపరచ బడిన వారే
ఆత్మశక్తితో వారు యెల్లప్పుడు - సంఘములో నిలిచెదరు

2. పరశుధ్ధులతో సహవాసమును - ఎవరు కలిగియుందురో
వారె పొందెదరు క్షేమాభివృధ్ధి - క్రీస్తేసు ప్రభువు నందు

3. ప్రభుదేహరక్తమును తినిత్రాగువారే - తనయందు నిలిచెదరు
ప్రకటించెదరు ఆయన మరణ - పునరుత్థానమును వారు

4. పట్టువదలక సంఘముతో కూడి - ఎవరు ప్రార్థించెదరో
ప్రార్థన ద్వారా సాతాను క్రియలు - బంధించెదరు వారే

5. క్రీస్తేసు ప్రభుని రాకడ కొరకు - ఎవరెదురు చూచెదరో
నిత్యానందముతో సాక్షమిచ్చెదరు - సర్వలోకమునందు



Reference: veeru aposthalula boaDhayMdhunu, sahavaasamMdhunu, rotte viruchutayMdhunu, praarThana chaeyutayMdhunu edathegaka yuMdiri. aposthalula kaaryamulu Acts 2:42

Chorus: kreesthaesu prabhuvu thanarakthamichchi konnatti sMghamun
yevaru chaeredharoa vaarae Dhanyulu paraloakamae vaaridhi

1. aposthalula boaDhanu nammi - sThiraparacha badina vaarae
aathmashakthithoa vaaru yellappudu - sMghamuloa nilichedharu

2. parashuDhDhulathoa sahavaasamunu - evaru kaligiyuMdhuroa
vaare poMdhedharu kShaemaabhivruDhDhi - kreesthaesu prabhuvu nMdhu

3. prabhudhaeharakthamunu thinithraaguvaarae - thanayMdhu nilichedharu
prakatiMchedharu aayana maraNa - punaruthThaanamunu vaaru

4. pattuvadhalaka sMghamuthoa koodi - evaru praarThiMchedharoa
praarThana dhvaaraa saathaanu kriyalu - bMDhiMchedharu vaarae

5. kreesthaesu prabhuni raakada koraku - evaredhuru choochedharoa
nithyaanMdhamuthoa saakShmichchedharu - sarvaloakamunMdhu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com