kreesthuni svaramu vimdhunu prabhuvae palikinappuduక్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు
Reference: యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావము గలది. కీర్తన Psalm 29పల్లవి: క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మధుర స్వరమేయది మెల్లని స్వరమే యది1. యెహోవా నీ స్వరము జలములపై వినబడెనుమహిమగల దేవుడు ఉరుమువలె గర్జించెను2. బలమైన నీ స్వరము బహుప్రభావము గలదిదేవదారుల విరచును ప్రజ్వలింప చేయునగ్నిని3. అధ్భుత ప్రభుస్వరము అరణ్యము కదిలించునుఆకుల రాలజేయును లేళ్ళ నీనజేయును4. ఆలయమందన్నియు ఆయననే ఘనపరచున్ఆశీర్వాదము శాంతి నోసగు నాయన స్వరమే5. నీ మధుర స్వరము నీ వాక్యమున విందున్ప్రార్థనల యందున ప్రతిదినము పల్కెదవు6. నీ మధుర స్వరము నీ చత్తము తెల్పునుఅనుదిన జీవితములో అనుసరించెద నిన్ను7. నీ మధుర స్వరము నీ మార్గము జూపునుకుడియెడమల తిరిగిన నీ స్వరమే వినబడును8. తుఫానులు కలిగి భయభీతులలో నుండభయపడకు మని పలికే ప్రమగల నీ స్వరము9. మరణాంధకార లోయలో నేనుండనీకు తోడైయుంటి ననెడి స్వరమును వింటిన్10. ప్రభువా సెలవిమ్ము నీ దాసు డాలించున్దీనుడనై నీ మాట అంగీకరించెదను
Reference: yehoavaa svaramu balamainadhi. yehoavaa svaramu prabhaavamu galadhi. keerthana Psalm 29Chorus: kreesthuni svaramu viMdhunu prabhuvae palikinappudu maDhura svaramaeyadhi mellani svaramae yadhi1. yehoavaa nee svaramu jalamulapai vinabadenumahimagala dhaevudu urumuvale garjiMchenu2. balamaina nee svaramu bahuprabhaavamu galadhidhaevadhaarula virachunu prajvaliMpa chaeyunagnini3. aDhbhutha prabhusvaramu araNyamu kadhiliMchunuaakula raalajaeyunu laeLLa neenajaeyunu4. aalayamMdhanniyu aayananae ghanaparachunaasheervaadhamu shaaMthi noasagu naayana svaramae5. nee maDhura svaramu nee vaakyamuna viMdhunpraarThanala yMdhuna prathidhinamu palkedhavu6. nee maDhura svaramu nee chaththamu thelpunuanudhina jeevithamuloa anusariMchedha ninnu7. nee maDhura svaramu nee maargamu joopunukudiyedamala thirigina nee svaramae vinabadunu8. thuphaanulu kaligi bhayabheethulaloa nuMdbhayapadaku mani palikae pramagala nee svaramu9. maraNaaMDhakaara loayaloa naenuMdneeku thoadaiyuMti nanedi svaramunu viMtin10. prabhuvaa selavimmu nee dhaasu daaliMchundheenudanai nee maata aMgeekariMchedhanu