dhaahamu theerchumayyaa abhishaekamu neeyumayyaaదాహము తీర్చుమయ్యా అభిషేకము నీయుమయ్యా
Reference: దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. కీర్తన Psalm 42:1పల్లవి: దాహము తీర్చుమయ్యా - అభి - షేకము నీయుమయ్యా - మాదు1. వేదము పూర్వము తెలిపిన విధమున - నీ దాసుల నాత్మతో నింపికరుణసాగరా బీదలమగు మము - కరుణించు మిపుడే - మాదు2. శత్రువు చేత సహించరాని - కష్టము లేన్నో కల్గిననుదేవా నీదుకృప బలముచే - నవిరత జయమభ్భున్ - మాకు3. వేదపుసారము భోధించునట్టి - భోధకుడా పరుశుద్ధాత్ముడాపాదశరణము వేడినట్లయిన - పరిశుద్దు లయ్యెదము - మేము4. శుద్ధ జీవితము పరిశుద్ధ సేవయు - శుద్ధునికి హితమగు కానుకలుపరిశుద్ధ చిత్తప్రకారము దయనొంది - ఫలమును చూచెదము - మేము
Reference: dhuppi neetivaagulakoraku aashapadunatlu dhaevaa, nee koraku naa praaNamu aashapaduchunnadhi. keerthana Psalm 42:1Chorus: dhaahamu theerchumayyaa - abhi - Shaekamu neeyumayyaa - maadhu1. vaedhamu poorvamu thelipina viDhamuna - nee dhaasula naathmathoa niMpikaruNasaagaraa beedhalamagu mamu - karuNiMchu mipudae - maadhu2. shathruvu chaetha sahiMcharaani - kaShtamu laennoa kalginanudhaevaa needhukrupa balamuchae - naviratha jayamabhbhun - maaku3. vaedhapusaaramu bhoaDhiMchunatti - bhoaDhakudaa parushudhDhaathmudaapaadhasharaNamu vaedinatlayina - parishudhdhu layyedhamu - maemu4. shudhDha jeevithamu parishudhDha saevayu - shudhDhuniki hithamagu kaanukaluparishudhDha chiththaprakaaramu dhayanoMdhi - phalamunu choochedhamu - maemu