aadhinamulaloa dhaevoakthi arudhaayenu dhaevunivaarthఆదినములలో దేవోక్తి అరుదాయెను దేవునివార్త
Reference: ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు 1 సమూయేలు Samuel 3:1పల్లవి: ఆదినములలో దేవోక్తి - అరుదాయెను - దేవునివార్త ఆదినములలో దేవోక్తిఅను పల్లవి: దైవోక్తి ప్రత్యక్షత - దొరుకునదే - అరుదాయెనట ఆదినములలో దేవోక్తి1. ఇశ్రాయేలీయుల కానాడు - యే రాజు లేకపోయెతనయిష్టానుసారముగా తిరుగుచుండెను ప్రతివాడు2. పరమ తండ్రి మందసము - చెరపట్టినందునప్రభావము పోయెను - ప్రభుని ప్రజలలో నుండి3. దావీదంతకంతకు - దినదినము వర్థిల్లెనుసైన్యములధిపతి యెహోవా - సర్వదా తనతోడై యుండెను4. సొలమోనర్పించిన - బలుల నగ్ని కాల్చగనేప్రభుని ఆలయమంతయు - ప్రభావముతో నిండెను5. లెమ్ము తేజరిల్లుము - నీకు వెలుగు కలిగెనుయెహోవా తండ్రి మహిమ - నీ మీద నుదయించెను6. యెహోవా పట్టణమని - ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని సీయోనని - నీకు పేరు పెట్టెదరు
Reference: aa dhinamulaloa yehoavaa vaakku prathyakShmaguta arudhu 1 samooyaelu Samuel 3:1Chorus: aadhinamulaloa dhaevoakthi - arudhaayenu - dhaevunivaarth aadhinamulaloa dhaevoakthiChorus-2: dhaivoakthi prathyakShtha - dhorukunadhae - arudhaayenat aadhinamulaloa dhaevoakthi1. ishraayaeleeyula kaanaadu - yae raaju laekapoayethanayiShtaanusaaramugaa thiruguchuMdenu prathivaadu2. parama thMdri mMdhasamu - cherapattinMdhunprabhaavamu poayenu - prabhuni prajalaloa nuMdi3. dhaaveedhMthakMthaku - dhinadhinamu varThillenusainyamulaDhipathi yehoavaa - sarvadhaa thanathoadai yuMdenu4. solamoanarpiMchina - balula nagni kaalchaganaeprabhuni aalayamMthayu - prabhaavamuthoa niMdenu5. lemmu thaejarillumu - neeku velugu kaligenuyehoavaa thMdri mahima - nee meedha nudhayiMchenu6. yehoavaa pattaNamani - ishraayaelu parishudhDhdhaevuni seeyoanani - neeku paeru pettedharu