amruthamu adhbhuthamu dhivyasathyamuఅమృతము అద్భుతము దివ్యసత్యము
Reference: నీ వాక్యమే సత్యము యోహాను John 17:171. మంగళముగ పాడుడీ - కృప సత్యంబునురంగుగ జ్ఞానమిచ్చెడు దివ్యవాక్యమువిజయ సత్యవేదము - మంగళ నిత్యదీపముపల్లవి: అమృతము అద్భుతము దివ్యసత్యము2. సువి శేషమును ప్రకటింపు - కృప సత్యంబునుపాప ఘోరంబు తెల్పును - దివ్యవాక్యముపరలోక వర్షము - జ్ఞాన నింపుదలయును3. దేవుడేసు హర్షించెడు - కృపసత్యంబునుజీవ మంగళ వాక్యముల్ - దివ్యవాక్యముల్యేసు నన్నుచూడు - నిత్యము శుద్ధీకరించు4. రెండుయంచుల ఖడ్గము - కృప సత్యంబునుఉల్లముల్ కరిగించెడు దివ్యవాక్యముయోచనల్ చూపుదర్పణము - కలితిలేని జ్ఞానము5. ఆత్మకాహారమిదియే - కృప సత్యంబునుపాపికి జీవపానము - దివ్యవాక్యముపాదములకు దీపము - కాళ్ళకు మంచి వెల్గును6. విశ్వాసుల సువార్తయే - కృప సత్యంబునునిశ్చయమైన పునాదియే - దివ్యవాక్యమువిడుదలనిచ్చు సత్యము - ఉన్నతలోక సత్యము7. హల్లెలూయ పాడెద - కృప సత్యంబునుఅపవిత్రతను పోగొట్టున్ దివ్యవాక్యముప్రభువు నామమిదియే - నాదు ఆస్తియునిదే
Reference: nee vaakyamae sathyamu yoahaanu John 17:171. mMgaLamuga paadudee - krupa sathyMbunurMguga jnYaanamichchedu dhivyavaakyamuvijaya sathyavaedhamu - mMgaLa nithyadheepamuChorus: amruthamu adhbhuthamu dhivyasathyamu2. suvi shaeShmunu prakatiMpu - krupa sathyMbunupaapa ghoarMbu thelpunu - dhivyavaakyamuparaloaka varShmu - jnYaana niMpudhalayunu3. dhaevudaesu harShiMchedu - krupasathyMbunujeeva mMgaLa vaakyamul - dhivyavaakyamulyaesu nannuchoodu - nithyamu shudhDheekariMchu4. reMduyMchula khadgamu - krupa sathyMbunuullamul karigiMchedu dhivyavaakyamuyoachanal choopudharpaNamu - kalithilaeni jnYaanamu5. aathmakaahaaramidhiyae - krupa sathyMbunupaapiki jeevapaanamu - dhivyavaakyamupaadhamulaku dheepamu - kaaLLaku mMchi velgunu6. vishvaasula suvaarthayae - krupa sathyMbununishchayamaina punaadhiyae - dhivyavaakyamuvidudhalanichchu sathyamu - unnathaloaka sathyamu7. hallelooya paadedha - krupa sathyMbunuapavithrathanu poagottun dhivyavaakyamuprabhuvu naamamidhiyae - naadhu aasthiyunidhae