నిత్యుడేసునే స్తుతించు తన సత్యము కొరకై
Reference: నీ సత్యము మేఘములంత ఎత్తుగా నున్నది కీర్తన Psalm 108:4
పల్లవి: నిత్యుడేసునే స్తుతించు - తన సత్యము కొరకై
అను పల్లవి: మధ్యవర్తియాయే చెదరిన - పరిశుద్ధులకు తానే యిలలో
1. మేఘ మండల మంటుచున్నది - నాకు దాహంబది తీర్చుచున్నది
వేగమే మనుజులను మార్చివేయును - మార్చివేయునదియే
2. విడుదలను ఇచ్చునదియే - విడిపించు ఘోరపాపము నుండి
కడు శ్రమలనది స్వీకరించును స్వీకరించునదియె
3. పృధివి నెల్లయు మారిపోయినన్ - సత్యమెన్నడు మారనే మారదు
నిత్యమైన యేసు సత్యమాయెనిలలో - సత్యమాయెనిలలో
4. ఖడ్గంబుబోలి కోయునదియె - పడగొట్టును దుష్టులనదియే
వడివడిగా తనపని నెరవేర్చునదియె - నెరవేర్చునదియే
5. ఉదకంబు బోలి కడుగునదియె - అద్దముబోలి చూపునదియే
అది బంగారు విలువ గలది - విలువ గలదియే
6. దీపమై చీకటిని పోగొట్టును - కోపమున్ బారద్రోలును నదియే
ఆపదలనెల్ల తొలగించునదియె - తొలగించునదియే
7. సుత్తెను బోలి పగులగొట్టును - మెత్తగా చేసి ఒప్పించునదియే
క్రొత్త తేనెన్ బోలి రుచించునదియె - హల్లెలూయా ఆమెన్
Reference: nee sathyamu maeghamulMtha eththugaa nunnadhi keerthana Psalm 108:4
Chorus: nithyudaesunae sthuthiMchu - thana sathyamu korakai
Chorus-2: maDhyavarthiyaayae chedharina - parishudhDhulaku thaanae yilaloa
1. maegha mMdala mMtuchunnadhi - naaku dhaahMbadhi theerchuchunnadhi
vaegamae manujulanu maarchivaeyunu - maarchivaeyunadhiyae
2. vidudhalanu ichchunadhiyae - vidipiMchu ghoarapaapamu nuMdi
kadu shramalanadhi sveekariMchunu sveekariMchunadhiye
3. pruDhivi nellayu maaripoayinan - sathyamennadu maaranae maaradhu
nithyamaina yaesu sathyamaayenilaloa - sathyamaayenilaloa
4. khadgMbuboali koayunadhiye - padagottunu dhuShtulanadhiyae
vadivadigaa thanapani neravaerchunadhiye - neravaerchunadhiyae
5. udhakMbu boali kadugunadhiye - adhdhamuboali choopunadhiyae
adhi bMgaaru viluva galadhi - viluva galadhiyae
6. dheepamai cheekatini poagottunu - koapamun baaradhroalunu nadhiyae
aapadhalanella tholagiMchunadhiye - tholagiMchunadhiyae
7. suththenu boali pagulagottunu - meththagaa chaesi oppiMchunadhiyae
kroththa thaenen boali ruchiMchunadhiye - hallelooyaa aamen