jayaminkaa manaderaa జయమింకా మనదేరా జయ ధ్వనినే చేసేయ్ రా ప్రేమించే యేసునిలో అత్యధికపు జయమేరా
జయమింకా మనదేరా జయ ధ్వనినే చేసేయ్ రా ప్రేమించే యేసునిలో అత్యధికపు జయమేరా జయమింకా మనదేరా జయ ధ్వనినే చేసేయ్ రా బలపరిచే క్రీస్తునిలో అన్నిటిని గెలిచెయ్ రాజయించువానికె జీవకిరీటం జయించువానికె రాజ్యధికారం జయించువానికె ఉన్నదిరా సింహాసనంఓవర్కమర్స్ వీ ఆర్ ఓవర్కమర్స్ ఓవర్కమర్స్ వీ ఆర్ మోర్ దాన్ కోంకరర్స్ [ 2 ] జయమింకా మనదేరా జయ ధ్వనినే చేసేయ్ రా1. పాపపు అజమాయిషి ఇక లేదురా మనమీదటయేసుని రక్తమే తొలగించె పాపమనిన హే మరణమా ముల్లెక్కడా మనమిక్కడ జయమెక్కడచావునే చంపేసెనే ప్రభు రక్త బలి అక్కడపాపాన్ని తీసి నీతినిచ్చెను దేవుడు ఎప్పుడోమరణాన్ని దాటి పొందినాముగ జీవము ప్రభునిలోఇక పాపం మరణం అన్నిటిపైన నీదే జయవిజయం జయించువానికె జీవకిరీటం జయించువానికె రాజ్యధికారం జయించువానికె ఉన్నదిరా సింహాసనంఓవర్కమర్స్ వీ ఆర్ ఓవర్కమర్స్ ఓవర్కమర్స్ వీ ఆర్ మోర్ దాన్ కోంకరర్స్ [ 2 ]2. మరణపు బలము కలిగిన అపవాది తల ప్రభువు త్రొక్కెనే ప్రధానులన్ అధికారులన్ నిరాయుధుల చేసెనే హే చీకటి అధికారము నుండి తండ్రి మనల విడిపించెనే యేసుని రాజ్యపు నివాసులుగా చేసెనేఆ శెత్రు బలమంతటిపై మనకు అధికారము ఇచ్చెనే మన కాళ్ళ క్రింద దుష్టుని ప్రభు చితక త్రొక్కించెనేఇక సర్పం సింహం బుజంగములను త్రోక్కేయ్ నీ జయం జయించువానికె జీవకిరీటం జయించువానికె రాజ్యధికారం జయించువానికె ఉన్నదిరా సింహాసనంఓవర్కమర్స్ వీ ఆర్ ఓవర్కమర్స్ ఓవర్కమర్స్ వీ ఆర్ మోర్ దాన్ కోంకరర్స్ [ 2 ] 3. దేవుని ధర్మశాస్త్రమున్ ప్రభు యేసుడే నెరవేర్చెనే మనలను ప్రతి శాపము నుండి ప్రభు విమోచించెనే హే కృపలతో తన కృపలతో ప్రభు మనలను బ్రతికించెనె పాతాళపు ద్వారాలిక మన ముందు నిలువవలెనె శరీర క్రియలను సిలువేయుటకు ఆత్మనే ఇచ్చెనే లొకాశలన్నిటి జయించుటకు తన బీజమె ఉంచెనే ఇక లోకం దేహం అన్నిటిపైన నీదే జయవిజయం జయించువానికె జీవకిరీటం జయించువానికె రాజ్యధికారం జయించువానికె ఉన్నదిరా సింహాసనంఓవర్కమర్స్ వీ ఆర్ ఓవర్కమర్స్ ఓవర్కమర్స్ వీ ఆర్ మోర్ దాన్ కోంకరర్స్ [ 2 ]జయమింకా మనదేరా జయ ధ్వనినే చేసేయ్ రా ప్రేమించే యేసునిలో అత్యధికపు జయమేరా జయమింకా మనదేరా జయ ధ్వనినే చేసేయ్ రా బలపరిచే క్రీస్తునిలో అన్నిటిని గెలిచెయ్ రాజయించువానికె జీవకిరీటం జయించువానికె రాజ్యధికారం జయించువానికె ఉన్నదిరా సింహాసనంఓవర్కమర్స్ వీ ఆర్ ఓవర్కమర్స్ ఓవర్కమర్స్ వీ ఆర్ మోర్ దాన్ కోంకరర్స్ [ 4 ]