sarassu prakkana rottelanu vaddimchunatlugaa naakuసరస్సు ప్రక్కన రొట్టెలను వడ్డించునట్లుగా నాకు
Reference: జీవాహారము నేనే; నాయొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు. నాయందు విశ్వాసముంచు వాడు ఎప్పుడును దప్పిగొనడు. యోహాను 6:351. సరస్సు ప్రక్కన రొట్టెలనువడ్డించునట్లుగా నాకుప్రభూ! నీ జీవాహారము వడ్డించుముఅదే నా యాత్మకెంతో ప్రియము2. రొట్టెలను దీవించిన ప్రకారమునన్ను సత్యంబుతో దీవించుముకీడులోనుండి నన్ రక్షించుమునీ శాంతి నకనుగ్రహించుము3. గలిలయ యందు నీ శిష్యులుజీవించునట్లుగా నాకు నేర్పునా చింతలన్నిటిన్ జయించుచుజీవుడవైన నిన్ను జూతును
Reference: jeevaahaaramu naenae; naayodhdhaku vachchuvaadu aemaathramunu aakaligonadu. naayMdhu vishvaasamuMchu vaadu eppudunu dhappigonadu. yoahaanu 6:351. sarassu prakkana rottelanuvaddiMchunatlugaa naakuprabhoo! nee jeevaahaaramu vaddiMchumuadhae naa yaathmakeMthoa priyamu2. rottelanu dheeviMchina prakaaramunannu sathyMbuthoa dheeviMchumukeeduloanuMdi nan rakShiMchumunee shaaMthi nakanugrahiMchumu3. galilaya yMdhu nee shiShyulujeeviMchunatlugaa naaku naerpunaa chiMthalannitin jayiMchuchujeevudavaina ninnu joothunu