naathaa samooyaelu reethi neeyaamoadha shabdhamuనాథా సమూయేలు రీతి నీయామోద శబ్దము
Reference: నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞనిమ్ము 1 సమూయేలు Samuel 3:101. నాథా! సమూయేలు రీతి - నీయామోద శబ్దముసేవకుడనైన నన్ను - నిప్పుడాలకింపనినాతో నీవేమందువో - నేనాలించువాడనే2. నీ మాట గ్రహించునట్లు - దాని దేటపర్చుమునిన్ను వెంబడించునట్లు - నిబ్బరింప జేయుమునేను నీదు గొఱ్ఱెను - బండనీడల్ మేపుము3. నేను స్వల్ప శిష్యుడను - నన్ నిరాకరింపకునిన్నాలింప ఎంతయాశ - నీ వెరింగియుందువుఆత్మ యక్కరల్ తీర్చు - ధన్యుడన్ నే నౌదును4. నాథా! నీ శబ్దమాలింప - నన్ను సిద్ధపర్చుమునీదు మాట లక్ష్యపెట్టి - నిత్య సేవ జేయనీనాతో నీవే మందువో - నేనాలించువాడనే
Reference: nee dhaasudu aalakiMchuchunnaadu aajnYnimmu 1 samooyaelu Samuel 3:101. naaThaa! samooyaelu reethi - neeyaamoadha shabdhamusaevakudanaina nannu - nippudaalakiMpaninaathoa neevaemMdhuvoa - naenaaliMchuvaadanae2. nee maata grahiMchunatlu - dhaani dhaetaparchumuninnu veMbadiMchunatlu - nibbariMpa jaeyumunaenu needhu goRRenu - bMdaneedal maepumu3. naenu svalpa shiShyudanu - nan niraakariMpakuninnaaliMpa eMthayaasha - nee veriMgiyuMdhuvuaathma yakkaral theerchu - Dhanyudan nae naudhunu4. naaThaa! nee shabdhamaaliMpa - nannu sidhDhaparchumuneedhu maata lakShyapetti - nithya saeva jaeyaneenaathoa neevae mMdhuvoa - naenaaliMchuvaadanae