• waytochurch.com logo
Song # 3962

nae boadhimpa janaalikin naerpimpu naaku noa prabhuనే బోధింప జనాళికిన్ నేర్పింపు నాకు నో ప్రభు



Reference: నా నోటిమాటలకు చెవియొగ్గుడి కీర్తన Psalm 78:1

1. నే బోధింప జనాళికిన్ - నేర్పింపు నాకు నో ప్రభు
నన్ వెద్కినట్లు నేనును - నశించువారిన్ వెద్కెదను

2. ఆత్మీయ భోజనంబుతో - పోషించునట్లు నన్నును
మూర్ఛిల్లువారికిన్నదే - నేనియ్యగాను నడ్పుమా

3. కష్టంబులొందు వారిని రక్షింప గల్గునట్లుగా
నాకిమ్ము నీదు శక్తిని - నన్ ధైర్య పర్చుమో ప్రభూ

4. నే నేర్పునట్లు నాకును - నీ దివ్య వాక్యం నేర్పుము
ఆలించునట్లనేకులు - నా బోధను దీవింపుమా

5. ప్రయాసమొందు వారికి - విశ్రాంతి కల్గునట్లుగా
ఓదార్చు శక్తి మెండుగా - నీ యాత్మచే నాకిమ్మయా

6. నీ దివ్యమోము జూచుచున్ నీ హాయి సంతోషంబులు
నే నొందుదాక నన్నిలన్ - నీ చిత్తమార నడ్పుమా



Reference: naa noatimaatalaku cheviyoggudi keerthana Psalm 78:1

1. nae boaDhiMpa janaaLikin - naerpiMpu naaku noa prabhu
nan vedhkinatlu naenunu - nashiMchuvaarin vedhkedhanu

2. aathmeeya bhoajanMbuthoa - poaShiMchunatlu nannunu
moorChilluvaarikinnadhae - naeniyyagaanu nadpumaa

3. kaShtMbuloMdhu vaarini rakShiMpa galgunatlugaa
naakimmu needhu shakthini - nan Dhairya parchumoa prabhoo

4. nae naerpunatlu naakunu - nee dhivya vaakyM naerpumu
aaliMchunatlanaekulu - naa boaDhanu dheeviMpumaa

5. prayaasamoMdhu vaariki - vishraaMthi kalgunatlugaa
oadhaarchu shakthi meMdugaa - nee yaathmachae naakimmayaa

6. nee dhivyamoamu joochuchun nee haayi sMthoaShMbulu
nae noMdhudhaaka nannilan - nee chiththamaara nadpumaa



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com