yaesuni nammedivaaru aayana uchitha krupathoaయేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో
Reference: నీతిమంతులు ఖర్జూరవృక్షమువలె మొవ్వువేయుదురు. లెబానోనుమీది దేవదారు వృక్షమువలె వారు ఎదుగుదురు. కీర్తన Psalm 92:12పల్లవి: యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు - యేసుని నమ్మెడివారు1. ఖర్జూరపు చెట్టువలె - మొవ్వు వేయుచుండెదరుఖర్జూరపు మట్టలతో - రక్షణకై స్తుతించెదరు2. లేబానోను దేవదారు - చెట్టువలె ఎదుగుదురుప్రభు కృపాజ్ఞానములో - ఎదుగుచు నుందురువారు3. యెహోవా మందిరములో - నాటబడి యుండెదరుసహనముతో నిలిచెదరు - కదలక స్థిరులై యుండెదరు4. దేవుని యావరణములో - వర్ధిల్లుచు నుండెదరుసేవింతురు తమ ప్రభుని - ఘనపరతురు నిరతంబు5. వారు ముసలితనంబున - చిగురు పెట్టి ఫలింతురుప్రసిద్ధి చేతురు ప్రభుని - యథార్థవంతుడనుచు6. నీటి కాలువ యోరను - నాటబడిన వారలైమేటిసారము కలిగి - పచ్చగ నుందురు వారు7. హల్లేలూయ పాటపాడి - వల్లభుని స్తుతింతురుచల్లని ప్రభురాకడకై - మెల్లగా వేచియుండెదరు
Reference: neethimMthulu kharjooravrukShmuvale movvuvaeyudhuru. lebaanoanumeedhi dhaevadhaaru vrukShmuvale vaaru edhugudhuru. keerthana Psalm 92:12Chorus: yaesuni nammedivaaru aayana uchitha krupathoa neethimMthulayyedharu - yaesuni nammedivaaru1. kharjoorapu chettuvale - movvu vaeyuchuMdedharukharjoorapu mattalathoa - rakShNakai sthuthiMchedharu2. laebaanoanu dhaevadhaaru - chettuvale edhugudhuruprabhu krupaajnYaanamuloa - edhuguchu nuMdhuruvaaru3. yehoavaa mMdhiramuloa - naatabadi yuMdedharusahanamuthoa nilichedharu - kadhalaka sThirulai yuMdedharu4. dhaevuni yaavaraNamuloa - varDhilluchu nuMdedharusaeviMthuru thama prabhuni - ghanaparathuru nirathMbu5. vaaru musalithanMbuna - chiguru petti phaliMthuruprasidhDhi chaethuru prabhuni - yaThaarThavMthudanuchu6. neeti kaaluva yoaranu - naatabadina vaaralaimaetisaaramu kaligi - pachchaga nuMdhuru vaaru7. hallaelooya paatapaadi - vallabhuni sthuthiMthuruchallani prabhuraakadakai - mellagaa vaechiyuMdedharu