yehoavaanu sthuthimchudi aayana dhayaaludu shathruni chaethiloa numdi kaachina balavmthudu thaanaeయెహోవాను స్తుతించుడి ఆయన దయాళుడు శత్రుని చేతిలో నుండి కాచిన బలవంతుడు తానే
Reference: దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలోనుండి నిన్ను విమోచించెదను యిర్మియా Jeremiah 15:21పల్లవి: యెహోవాను స్తుతించుడి - ఆయన దయాళుడు శత్రుని చేతిలో నుండి కాచిన బలవంతుడు తానే1. యోసేపును విడిపించిన కర్త - ఎల్ల - మోసములోనుండి కాచున్ప్రియముతోడ పాశముతోడ - నాశము లేకుండ బ్రోచిన దేవుడే2. షిమ్యోనును గాచిన ప్రభువు - ప్రతి - నిమిషము మనలను కాచున్కూడెద మిపుడే స్తోత్రముతోడ - పాడెద మిచ్చట కూడిన మనము3. మనష్షేను కరుణించి - వాని పాపములను మన్నించెన్రాజాధిరాజు తప్పడు మాట - ఎన్నటెన్నటికి మనతో నుండును4. యెహోయాకీను తలనెత్తి మరణాజ్ఞనుండి మన్నించిచెరవస్త్రములను మార్చిన తండ్రి డాగులేని వస్త్రముల మనకిచ్చెను5. యిర్మియాను పైకెత్తి - చెఱ ముట్టడినుండి కాపాడివిడుదలనిచ్చి యింటికి నడిపి - కష్టములబాపి ప్రేమ చూపించెను6. పేతురును కాచినదూత - అనేకులకాచిన ప్రభువుప్రార్థనలెల్ల వెంటనే వినుచు - సంఘపు మొఱలను విని విడిపించెను7. పౌలును సీలను కాచి - సంఘ చింతల నెల్లను తీర్చివిడుదల నిచ్చున్ తిమోతియుకు - కడు భక్తితో పాడెదముగా హల్లెలూయ
Reference: dhuShtula chaethiloa nuMdi ninnu vidipiMchedhanu, balaathkaarula chaethiloanuMdi ninnu vimoachiMchedhanu yirmiyaa Jeremiah 15:21Chorus: yehoavaanu sthuthiMchudi - aayana dhayaaLudu shathruni chaethiloa nuMdi kaachina balavMthudu thaanae1. yoasaepunu vidipiMchina kartha - ella - moasamuloanuMdi kaachunpriyamuthoada paashamuthoada - naashamu laekuMda broachina dhaevudae2. Shimyoanunu gaachina prabhuvu - prathi - nimiShmu manalanu kaachunkoodedha mipudae sthoathramuthoada - paadedha michchata koodina manamu3. manaShShaenu karuNiMchi - vaani paapamulanu manniMchenraajaaDhiraaju thappadu maata - ennatennatiki manathoa nuMdunu4. yehoayaakeenu thalaneththi maraNaajnYnuMdi manniMchicheravasthramulanu maarchina thMdri daagulaeni vasthramula manakichchenu5. yirmiyaanu paikeththi - cheRa muttadinuMdi kaapaadividudhalanichchi yiMtiki nadipi - kaShtamulabaapi praema choopiMchenu6. paethurunu kaachinadhootha - anaekulakaachina prabhuvupraarThanalella veMtanae vinuchu - sMghapu moRalanu vini vidipiMchenu7. paulunu seelanu kaachi - sMgha chiMthala nellanu theerchividudhala nichchun thimoathiyuku - kadu bhakthithoa paadedhamugaa hallelooy