idhigoa naenoka noothana kriyanu chaeyuchunnaanuఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను
Reference: ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను యెషయా Isaiah 43:19పల్లవి: ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నానుఅను పల్లవి: ఈనాడే అది మొలచును దాని నాలోచింపరా1. అడవిలో త్రోవనుజేసి - ఎడారిలో నదులను నేనుఎల్లప్పుడు సమృద్ధిగా - ప్రవహింప జేసెదను2. నాదు ప్రజలు త్రాగుటకు - నేనరణ్యములో నదులుసమృద్ధిగా పారునట్లు - సృష్టించెదను నేను3. అరణ్యములో జంతువులు - క్రూరపక్షులు సర్పములుఘనపరచును స్తుతియించును - దీని నాలోచించుడి4. నూతన సృష్టిగ నినుజేసి - నీ శాంతిని నదివలెజేసిననుజూచి మహిమపరచి - స్తుతిబాడ జేసెదను5. నేనే దేవుడనని దెలసి - నా కార్యములను నెరవేర్చిముందున్న వాటికన్న - ఘనకార్యములను జేతున్6. మరుగైన మన్నానిచ్చి - మరితెల్లని రాతినిచ్చిచెక్కెదనా రాతిమీద - నొక క్రొత్త నామమును7. పరలోక భాగ్యంబులు - నరలోకములో మనకొసగెన్కరుణాసంపన్నుడగు - మన ప్రభువునకు హల్లెలూయ
Reference: idhigoa naenoka noothana kriya chaeyuchunnaanu yeShyaa Isaiah 43:19Chorus: idhigoa naenoka noothana kriyanu chaeyuchunnaanuChorus-2: eenaadae adhi molachunu dhaani naaloachiMparaa1. adaviloa throavanujaesi - edaariloa nadhulanu naenuellappudu samrudhDhigaa - pravahiMpa jaesedhanu2. naadhu prajalu thraagutaku - naenaraNyamuloa nadhulusamrudhDhigaa paarunatlu - sruShtiMchedhanu naenu3. araNyamuloa jMthuvulu - kroorapakShulu sarpamulughanaparachunu sthuthiyiMchunu - dheeni naaloachiMchudi4. noothana sruShtiga ninujaesi - nee shaaMthini nadhivalejaesinanujoochi mahimaparachi - sthuthibaada jaesedhanu5. naenae dhaevudanani dhelasi - naa kaaryamulanu neravaerchimuMdhunna vaatikanna - ghanakaaryamulanu jaethun6. marugaina mannaanichchi - marithellani raathinichchichekkedhanaa raathimeedha - noka kroththa naamamunu7. paraloaka bhaagyMbulu - naraloakamuloa manakosagenkaruNaasMpannudagu - mana prabhuvunaku hallelooy