yehoavaaymdhaanmdhamae mahaa balamu meekuయెహోవాయందానందమే మహా బలము మీకు
Reference: యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు నెహెమ్యా Nehemiah 8:10పల్లవి: యెహోవాయందానందమే - మహా బలము మీకుఅను పల్లవి: ఈ దినము సుదినము ఆనందము ప్రభుని జనమా1. నీరు కట్టిన తోటవలె నీటి ఊటవలె నుండెదవు2. నీ దేవుడే నిన్ను తృప్తిచేసి నీ ఎముకలను బలపరచును3. ఉన్నత లోకాన మీ పేరు ఉన్నదనుటే మన సంతోషము4. ఆనంద మొందుము యెహోవాలో ఆయనే తీర్చును నీ వాంఛలు5. దేవుని చిత్తమును చేయుట జీవార్థమగు మన సంతోషము6. సంపూర్ణముగ మన సంతోషము సొంపుగా యేసునిలోనున్నది7. వేడిన దొరకు నేడే మీకు నిండైన సకల సంతోషము8. జీవ జలముల బుగ్గలకు దేవుడే నిన్ను నడుపును9. కన్నులనుండి తుడుచును కన్నతండ్రివలె కన్నీటిని
Reference: yehoavaayMdhu aanMdhiMchuta valana meeru balamoMdhudhuru nehemyaa Nehemiah 8:10Chorus: yehoavaayMdhaanMdhamae - mahaa balamu meekuChorus-2: ee dhinamu sudhinamu aanMdhamu prabhuni janamaa1. neeru kattina thoatavale neeti ootavale nuMdedhavu2. nee dhaevudae ninnu thrupthichaesi nee emukalanu balaparachunu3. unnatha loakaana mee paeru unnadhanutae mana sMthoaShmu4. aanMdha moMdhumu yehoavaaloa aayanae theerchunu nee vaaMChalu5. dhaevuni chiththamunu chaeyuta jeevaarThamagu mana sMthoaShmu6. sMpoorNamuga mana sMthoaShmu soMpugaa yaesuniloanunnadhi7. vaedina dhoraku naedae meeku niMdaina sakala sMthoaShmu8. jeeva jalamula buggalaku dhaevudae ninnu nadupunu9. kannulanuMdi thuduchunu kannathMdrivale kanneetini