dhaevudu meeku ellappudu thoaduganunnaduదేవుడు మీకు ఎల్లప్పుడు తోడుగనున్నడు
Reference: దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది జెకర్యా Zechariah 8:23పల్లవి: దేవుడు మీకు ఎల్లప్పుడు తోడుగనున్నడు ... (3)1. ఏదేనులో ఆదాముతో నుండెన్హానోకు తోడనేగెను దీర్ఘ దర్శకులతో నుండెన్ధన్యులు దేవుని గలవారు - తోడుగనున్నడు2. దైవాజ్ఞను శిరసావాహించి దివ్యముగ నా బ్రాహాముకన్న కొమరుని ఖండించుటకుఖడ్గము నెత్తిన యపుడు - తోడుగనున్నడు3. యోసేపు ద్వేశించ బడినపుడుగోతిలో త్రోయబడినపుడు శోధనలో చెఱసాలయందుసింహాసన మెక్కినయపుడు - తోడుగనున్నడు4. ఎర్ర సముద్రపు తీరమునందు ఫరోతరిమిన దినమందుయోర్దాను దాటిన దినమందుయెరికో కూలిన దినమందు - తోడుగనున్నడు5. దావీదు సింహము నెదిరించి ధైర్యాన చీల్చినయపుడుగొల్యాతును హతమార్చినయపుడుసౌలుచే తరుమబడినపుడు - తోడుగనున్నడు6. సింహపు బోనులో దానియేలు షద్రకు మేషా కబేద్నెగోఅగ్ని గుండములో వేబడెన్నల్గురిగా కనబడినపుడు - తోడుగనున్నడు7. పౌలు బంధించబడినపుడు పేతురు చెరలో నున్నప్పుడుఅపోస్తలులు విశ్వాసులుహింసించ బడినయపుడు - తోడుగనున్నడు
Reference: dhaevudu meeku thoadugaa unnaadanu sMgathi maaku vinabadinadhi jekaryaa Zechariah 8:23Chorus: dhaevudu meeku ellappudu thoaduganunnadu ... (3)1. aedhaenuloa aadhaamuthoa nuMdenhaanoaku thoadanaegenu dheergha dharshakulathoa nuMdenDhanyulu dhaevuni galavaaru - thoaduganunnadu2. dhaivaajnYnu shirasaavaahiMchi dhivyamuga naa braahaamukanna komaruni khMdiMchutakukhadgamu neththina yapudu - thoaduganunnadu3. yoasaepu dhvaeshiMcha badinapudugoathiloa throayabadinapudu shoaDhanaloa cheRasaalayMdhusiMhaasana mekkinayapudu - thoaduganunnadu4. erra samudhrapu theeramunMdhu pharoatharimina dhinamMdhuyoardhaanu dhaatina dhinamMdhuyerikoa koolina dhinamMdhu - thoaduganunnadu5. dhaaveedhu siMhamu nedhiriMchi Dhairyaana cheelchinayapudugolyaathunu hathamaarchinayapudusauluchae tharumabadinapudu - thoaduganunnadu6. siMhapu boanuloa dhaaniyaelu Shdhraku maeShaa kabaedhnegoaagni guMdamuloa vaebadennalgurigaa kanabadinapudu - thoaduganunnadu7. paulu bMDhiMchabadinapudu paethuru cheraloa nunnappuduapoasthalulu vishvaasuluhiMsiMcha badinayapudu - thoaduganunnadu