aathma vishyamai dheenulainavaaru dhanyulu paraloaka raajyamu vaaridhiఆత్మ విషయమై దీనులైనవారు ధన్యులు పరలోక రాజ్యము వారిది
Reference: ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది. మత్తయి Matthew 5:3-12
1. ఆత్మ విషయమై - దీనులైనవారు
ధన్యులు పరలోక - రాజ్యము వారిది
దుఃఖపడువారు - ధన్యులు ధన్యులు
వారు ఓదార్చ - బడుదురు
2. సాత్వీకులు ధన్యులు వారు
భూలోకమును స్వ - తంత్రించుకొందురు
నీతికొర కాకలి - దప్పులు గలవారు
ధన్యులు వారు తృప్తి - పరచబడుదురు
3. కనికరములుగల - వారు ధన్యులు
వారు కనికరము - పొందుదురు
హృదయశుద్ధిగల - వారు ధన్యులు
వారు దేవుని - చూచెదరు
4. సమాధానపరచు - వారు ధన్యులు వారు
దేవుని కుమారు - లనబడుదురు
నీతి నిమిత్తము హిం - సింపబడువారు
ధన్యులు పరలోక - రాజ్యము వారిది
5. నా నిమిత్తము జనులు - మిమ్మును నిందించి
హింసించి మీ మీద - అబద్ధముగా
చెడ్డ మాటలెల్ల - పలుకు నపుడు
మీరు ధన్యులు - మీరు ధన్యులు
6. సంతోషించి ఆనందించుడి పరలోకమందు
మీ ఫలము అధికమగును
ఈలాగున వారు - మీకు పూర్వమందు
ఉండిన ప్రవక్తలను - హింసించిరి
Reference: aathmaviShyamai dheenulainavaaru Dhanyulu; paraloakaraajyamu vaaridhi. maththayi Matthew 5:3-12
1. aathma viShyamai - dheenulainavaaru
Dhanyulu paraloaka - raajyamu vaaridhi
dhuHkhapaduvaaru - Dhanyulu Dhanyulu
vaaru oadhaarcha - badudhuru
2. saathveekulu Dhanyulu vaaru
bhooloakamunu sva - thMthriMchukoMdhuru
neethikora kaakali - dhappulu galavaaru
Dhanyulu vaaru thrupthi - parachabadudhuru
3. kanikaramulugala - vaaru Dhanyulu
vaaru kanikaramu - poMdhudhuru
hrudhayashudhDhigala - vaaru Dhanyulu
vaaru dhaevuni - choochedharu
4. samaaDhaanaparachu - vaaru Dhanyulu vaaru
dhaevuni kumaaru - lanabadudhuru
neethi nimiththamu hiM - siMpabaduvaaru
Dhanyulu paraloaka - raajyamu vaaridhi
5. naa nimiththamu janulu - mimmunu niMdhiMchi
hiMsiMchi mee meedha - abadhDhamugaa
chedda maatalella - paluku napudu
meeru Dhanyulu - meeru Dhanyulu
6. sMthoaShiMchi aanMdhiMchudi paraloakamMdhu
mee phalamu aDhikamagunu
eelaaguna vaaru - meeku poorvamMdhu
uMdina pravakthalanu - hiMsiMchiri