shaashvathamainadhi praema yehoavaa thmdri praemశాశ్వతమైనది ప్రేమ యెహోవా తండ్రి ప్రేమ
Reference: ప్రేమ శాశ్వత కాలముండును 1 కొరింథీ. 13:8పల్లవి: శాశ్వతమైనది ప్రేమ - యెహోవా తండ్రి ప్రేమఅను పల్లవి: ప్రేమలో భయమేమియు లేదు - ప్రేమ పరిపూర్ణంబైయున్న భయమును - పారగద్రోలున్1. దీర్ఘకాలము ప్రేమ - దయచూపి సహించునుమత్సరపడదీ యుత్తమ ప్రేమడంబముగా నడువనిదీ ప్రేమ - ఉప్పొంగనిదీ ప్రేమ2. స్వప్రయోజనమును - ఎప్పుడు కోరనిదీ ప్రేమఅమర్యాదగ నడువని ప్రేమత్వరగా కోపపడని ప్రేమ - తలచదు అపకారమును3. దుర్నీతిలో గాక - సత్యాన సంతోషించున్అన్నిటిని తాళుకొను ప్రేమఅన్నిటినమ్మియోర్చెడి ప్రేమ - అన్నిటి నిరీక్షించున్4. నిలుచును విశ్వాసము - నిరీక్షణయు మరి ప్రేమవీటిలో శ్రేష్టమైనది ప్రేమప్రేమను కల్గియుండుటకు - ప్రయత్నించుడి మీరు5. ప్రేమలేనివాడు - దేవుని ఎరుగనివాడుమన దేవుడు ప్రేమస్వరూపితన ప్రేమ మనలో సంపూర్ణ - సిద్ధిని పొందవలయు6. నిన్నడుగుచున్నాడు - నిను ప్రేమించిన ప్రభుయేసునన్ను ప్రేమించుచున్నవా?వీరికంటె నా పై నీకు - ఎక్కువ ప్రేమగలదా?7. నను ప్రేమించినయెడల - నాయాజ్ఞలను గైకొనుముమీలో మీరు ఒకరినొకరుప్రేమించుకొనుచున్న ఎడల - అదియే మహాదానందం
Reference: praema shaashvatha kaalamuMdunu 1 koriMThee. 13:8Chorus: shaashvathamainadhi praema - yehoavaa thMdri praemChorus-2: praemaloa bhayamaemiyu laedhu - praema paripoorNMbaiyunn bhayamunu - paaragadhroalun1. dheerghakaalamu praema - dhayachoopi sahiMchunumathsarapadadhee yuththama praemdMbamugaa naduvanidhee praema - uppoMganidhee praem2. svaprayoajanamunu - eppudu koaranidhee praemamaryaadhaga naduvani praemthvaragaa koapapadani praema - thalachadhu apakaaramunu3. dhurneethiloa gaaka - sathyaana sMthoaShiMchunannitini thaaLukonu praemannitinammiyoarchedi praema - anniti nireekShiMchun4. niluchunu vishvaasamu - nireekShNayu mari praemveetiloa shraeShtamainadhi praempraemanu kalgiyuMdutaku - prayathniMchudi meeru5. praemalaenivaadu - dhaevuni eruganivaadumana dhaevudu praemasvaroopithana praema manaloa sMpoorNa - sidhDhini poMdhavalayu6. ninnaduguchunnaadu - ninu praemiMchina prabhuyaesunannu praemiMchuchunnavaa?veerikMte naa pai neeku - ekkuva praemagaladhaa?7. nanu praemiMchinayedala - naayaajnYlanu gaikonumumeeloa meeru okarinokarupraemiMchukonuchunna edala - adhiyae mahaadhaanMdhM