parishudhdhulai yumdudi dhaiva chiththamuna perugudiపరిశుద్ధులై యుండుడి దైవ చిత్తమున పెరుగుడి
Reference: సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై యుండుడి 1 పేతురు Peter 1:16పల్లవి: పరిశుద్ధులై యుండుడి దైవ చిత్తమున పెరుగుడి యథార్దులై యుండుడి1. నడతలలో - వస్త్రములలోఆటంకము లేమియు లేకుండఅడుగు ప్రశ్న జవాబులలోవిడువకజూపుము - పరిశుద్ధత2. పనులలోన ప్రతిస్థలమునపరిశుద్ధ జీవిత మవసరముప్రతిదారిన్ - ప్రతి సమయమునపనులలో చూపుము - పరిశుద్ధత3. ప్రేమ ఐక్యత పెరుగజేయున్శ్రమ దుఃఖముల దూరపరచున్ప్రియముతో నెల్లరు చేరిపోరుమాని కోరుము - పరిశుద్ధత4. దేవునిపోలిన జీవముఁజూపకావలయును పావన జీవంజీవిత వేషంబు వ్యర్థముకీడునుబాపును - పరిశుద్ధత5. శుద్ధసాక్ష్యము - భద్రపరచునుఇద్దరిణిలో సిద్ధపరచున్శుద్ధమగు - చిత్తంబు కలుగుశాశ్వతశుద్ధి - పరిశుద్ధత6. నీతితోడ - జ్యోతియుండినలేదు కొఱత లేదు చూడన్మేదినిపై నిలుచు శేషమువాదమేమి నికలేదు - పరిశుద్ధత7. ఇలను దేహమాత్మలందుకల్మషంబు కానరాదుతెలుపగు తేటైన మచ్చలుసిలువరక్తమున – పరిశుద్ధత
Reference: samastha pravarthanayMdhu parishudhDhulai yuMdudi 1 paethuru Peter 1:16Chorus: parishudhDhulai yuMdudi dhaiva chiththamuna perugudi yaThaardhulai yuMdudi1. nadathalaloa - vasthramulaloaaatMkamu laemiyu laekuMdadugu prashna javaabulaloaviduvakajoopumu - parishudhDhath2. panulaloana prathisThalamunparishudhDha jeevitha mavasaramuprathidhaarin - prathi samayamunpanulaloa choopumu - parishudhDhath3. praema aikyatha perugajaeyunshrama dhuHkhamula dhooraparachunpriyamuthoa nellaru chaeripoarumaani koarumu - parishudhDhath4. dhaevunipoalina jeevamuAOjoopkaavalayunu paavana jeevMjeevitha vaeShMbu vyarThamukeedunubaapunu - parishudhDhath5. shudhDhasaakShyamu - bhadhraparachunuidhdhariNiloa sidhDhaparachunshudhDhamagu - chiththMbu kalugushaashvathashudhDhi - parishudhDhath6. neethithoada - jyoathiyuMdinlaedhu koRatha laedhu choodanmaedhinipai niluchu shaeShmuvaadhamaemi nikalaedhu - parishudhDhath7. ilanu dhaehamaathmalMdhukalmaShMbu kaanaraadhuthelupagu thaetaina machchalusiluvarakthamuna – parishudhDhath