• waytochurch.com logo
Song # 3976

praemaa praemaa praemaa priyudavu neevae aanmdha maanmdhamaeప్రేమా ప్రేమా ప్రేమా ప్రియుడవు నీవే ఆనంద మానందమే



Reference: దేవుడు ప్రేమయై యున్నాడు 1 యోహాను John 4:8

పల్లవి: ప్రేమా ప్రేమా - ప్రేమా ప్రియుడవు నీవే - ఆనంద మానందమే

1. నీ ప్రేమ రుచియించిననాడే - నన్ను నేను మరచితినయ్యా
నీ ప్రేమధికమయ్యా - నా పై - నీ ప్రేమధికమయ్యా

2. పరలోక ప్రశస్తరాజా - ప్రేమతో నేతెంచినావా
ప్రేమ తెలియగలనా - నీ ప్రేమ - లోతునెరుగగలనా?

3. ద్రోహినై ఎన్నాళ్ళో నిన్ను - గాంచక తిరిగితినయ్యా
ప్రేమతో నా ప్రియుడా - నన్ను - కౌగిలించితివే

4. ఇహలోక సకల మహిమ - పువ్వులవలె వాడిపోవున్
వాడదే అయ్యా - నీ ప్రేమ - వాడిపోదయ్యా

5. నీ ప్రేమ మాధుర్యమును - వివరింప తరమౌనే నాకు
అతి సులభముగానే - పరమున - వివరించగలను



Reference: dhaevudu praemayai yunnaadu 1 yoahaanu John 4:8

Chorus: praemaa praemaa - praemaa priyudavu neevae - aanMdha maanMdhamae

1. nee praema ruchiyiMchinanaadae - nannu naenu marachithinayyaa
nee praemaDhikamayyaa - naa pai - nee praemaDhikamayyaa

2. paraloaka prashastharaajaa - praemathoa naetheMchinaavaa
praema theliyagalanaa - nee praema - loathunerugagalanaa?

3. dhroahinai ennaaLLoa ninnu - gaaMchaka thirigithinayyaa
praemathoa naa priyudaa - nannu - kaugiliMchithivae

4. ihaloaka sakala mahima - puvvulavale vaadipoavun
vaadadhae ayyaa - nee praema - vaadipoadhayyaa

5. nee praema maaDhuryamunu - vivariMpa tharamaunae naaku
athi sulabhamugaanae - paramuna - vivariMchagalanu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com