erigiyumtivae yehoavaa yaesukreesthunmdhu nannuఎరిగియుంటివే యెహోవా యేసుక్రీస్తునందు నన్ను
Reference: దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. రోమా Romans 8:29-301. ఎరిగియుంటివే - యెహోవాయేసుక్రీస్తునందు నన్ను - ఎరిగిభూమి పునాదులు వేయకముందేఆకాశము సహా లేకున్నపుడేఇలపర్వతములు నిలవకముందేకనబడు ప్రతిదియు లేకున్నపుడే - ఎరిగి2. నిర్ణయించితివే - యెహోవాయేసుక్రీస్తునందు నన్ను - నిర్ణపరమున కూటము జరుగకముందేరక్షణ వెలుగుకు రాకున్నపుడేప్రాయశ్చిత్తపు బలికాకున్నపుడేయేసు రూపమిల్ నేర్పడనపుడే - నిర్ణ3. పేరున పిల్చితివే - యెహోవాయేసుక్రీస్తునందు నన్ను - పేరునచేత ఆదామును చేయకముందేహానోకు నీతో నడువకముందేనోవాహును రక్షింపకముందేపిత్రుడబ్రామును పిలువకముందే - పేరున4. నీతిగ తీర్చితివే - యెహోవాయేసుక్రీస్తునందు నన్ను - నీతిగగర్భములో నే కలుగకముందేకాలపరిమితి కాకున్నపుడేకటిక చీకటి కాకున్నపుడేనిర్దేవుడనై నేనుండగనే - నీతిగ5. మహిమ పరచితివే - యెహోవాయేసుక్రీస్తునందు నన్ను - మహిమతేజోమయముగ దివిరాజ్యమునదూత గణంబులు ప్రీతిగ పొగడతరుగని నిత్యతండ్రి మహిమతోమహిమ రూపుడగు మరియ సుతునితో - మహిమ
Reference: dhaevudevarini muMdhu erigenoa, vaaru thana kumaarunithoa saaroopyamu galavaaravutaku vaarini muMdhugaa nirNayiMchenu. mariyu evarini muMdhugaa nirNayiMchenoa vaarini pilichenu; evarini pilichenoa vaarini neethimMthulugaa theerchenu; evarini neethimMthulugaa theerchenoa vaarini mahimaparachenu. roamaa Romans 8:29-301. erigiyuMtivae - yehoavaayaesukreesthunMdhu nannu - erigibhoomi punaadhulu vaeyakamuMdhaeaakaashamu sahaa laekunnapudaeilaparvathamulu nilavakamuMdhaekanabadu prathidhiyu laekunnapudae - erigi2. nirNayiMchithivae - yehoavaayaesukreesthunMdhu nannu - nirNparamuna kootamu jarugakamuMdhaerakShNa veluguku raakunnapudaepraayashchiththapu balikaakunnapudaeyaesu roopamil naerpadanapudae - nirN3. paeruna pilchithivae - yehoavaayaesukreesthunMdhu nannu - paerunchaetha aadhaamunu chaeyakamuMdhaehaanoaku neethoa naduvakamuMdhaenoavaahunu rakShiMpakamuMdhaepithrudabraamunu piluvakamuMdhae - paerun4. neethiga theerchithivae - yehoavaayaesukreesthunMdhu nannu - neethiggarbhamuloa nae kalugakamuMdhaekaalaparimithi kaakunnapudaekatika cheekati kaakunnapudaenirdhaevudanai naenuMdaganae - neethig5. mahima parachithivae - yehoavaayaesukreesthunMdhu nannu - mahimthaejoamayamuga dhiviraajyamundhootha gaNMbulu preethiga pogadtharugani nithyathMdri mahimathoamahima roopudagu mariya suthunithoa - mahim