• waytochurch.com logo
Song # 3979

nadichedha nae prabhuyaesunithoa nadichedha nae prabhu hasthamuthoaనడిచెద నే ప్రభుయేసునితో నడిచెద నే ప్రభు హస్తముతో



Reference: యేసు ― నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను. యోహాను John 8:12

1. నే యేసుని వెలుగులో నడిచెదను
రాత్రింబగలాయనతో నడిచెదను
వెల్గున్ నడిచెదను వెంబడించెదను
యేసుడే నా రక్షకుడు

పల్లవి: నడిచెద నే ప్రభుయేసునితో
నడిచెద నే ప్రభు హస్తముతో
కాంతిలోనుండగ జయంగాంతును
యేసునే నే వెంబడింతును

2. నే యేసుని వెలుగులో నడిచెదను
గాఢంబగు చీకటిలో భయపడను
ఆత్మతో పాడుచు సాగిపోవుదును
యేసుడే నా ప్రియుండు

3. నే యేసుని వెలుగులో నడిచెదను
వెల్గులో ప్రభు స్వరము నే వినుచుందును
సర్వమిచ్చెదను చెంత నుండెదను
యేసుడే ప్రేమామయుడు

4. నే యేసుని వెలుగులో నడిచెదను
దిన సహాయము నే పొందెదను
సుఖదుఃఖమైన మరణంబైన
యేసుడే నా యండనుండును

5. నే యేసుని వెలుగులో నడిచెదను
నా దృష్టిని ప్రభుపై నుంచెదను
సిల్వధ్వజమునే బట్టి వెళ్ళెదను
యేసుడే నాచెంత నుండును



Reference: yaesu ― naenu loakamunaku velugunu, nannu veMbadiMchuvaadu cheekatiloa naduvaka jeevapu velugugaligi yuMdunani vaarithoa cheppenu. yoahaanu John 8:12

1. nae yaesuni veluguloa nadichedhanu
raathriMbagalaayanathoa nadichedhanu
velgun nadichedhanu veMbadiMchedhanu
yaesudae naa rakShkudu

Chorus: nadichedha nae prabhuyaesunithoa
nadichedha nae prabhu hasthamuthoa
kaaMthiloanuMdaga jayMgaaMthunu
yaesunae nae veMbadiMthunu

2. nae yaesuni veluguloa nadichedhanu
gaaDMbagu cheekatiloa bhayapadanu
aathmathoa paaduchu saagipoavudhunu
yaesudae naa priyuMdu

3. nae yaesuni veluguloa nadichedhanu
velguloa prabhu svaramu nae vinuchuMdhunu
sarvamichchedhanu cheMtha nuMdedhanu
yaesudae praemaamayudu

4. nae yaesuni veluguloa nadichedhanu
dhina sahaayamu nae poMdhedhanu
sukhadhuHkhamaina maraNMbain
yaesudae naa yMdanuMdunu

5. nae yaesuni veluguloa nadichedhanu
naa dhruShtini prabhupai nuMchedhanu
silvaDhvajamunae batti veLLedhanu
yaesudae naacheMtha nuMdunu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com