meerae loakamunaku velugu loakamunaku uppu meeraeమీరే లోకమునకు వెలుగు లోకమునకు ఉప్పు మీరే
Reference: మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి. మత్తయి Matthew 5:13-16పల్లవి: మీరే లోకమునకు వెలుగు లోకమునకు ఉప్పు మీరే1. మనుజులు మీదు మంచి క్రియలనుకని తండ్రిని మహిమ పరచగవినయమున మీ వెలుగు వారికికనబడగా ప్రకాశించుడి2. కొండమీద నుండు పట్టణముఉండనేరదు మరుగైనిజముగదండిగ మనదు తండ్రి స్వరూపముఉండగ మీలో ప్రకాశించుడి3. దేవుని వాక్యము వెలుగై యున్నదిజీవించుడి వెలుగును కలిగిపావనమగు సహవాసము కలిగిదేవుని ఆత్మలో నిండి వర్థిల్లెదరు4. మరణచ్చాయలో మీరుండగపరమ వెలుగు ప్రకాశించెనుపరిగిడె చీకటి వెలుగుదయించగపరిశుద్దాత్మ ఫలములు పొందిన5. మీరికమీదట పరదేశులునుపరజనులుగ నుండక యుందురుపరిశుద్దులతో నేకపౌరులైదేవుని గృహమునై యున్న6. రాత్రి పగలు భేదము లేకచంద్రుని సూర్యుని కాంతియు లేకప్రభువగు దేవుడు ప్రకాశించునుయుగయుగముల కాయన రాజ్యము7. ప్రభువగు దేవుడే జీవమై యుండియుఉప్పుగా జేసెను మిమ్మును తనకైఉప్పును బోలి సారము కలిగిప్రభుయేసునకే హల్లెల్లూయ పాడుడి
Reference: manuShyulu mee sathkriyalanu choochi paraloakamMdhunna mee thMdrini mahimaparachunatlu vaariyedhuta mee velugu prakaashiMpaniyyudi. maththayi Matthew 5:13-16Chorus: meerae loakamunaku velugu loakamunaku uppu meerae1. manujulu meedhu mMchi kriyalanukani thMdrini mahima parachagvinayamuna mee velugu vaarikikanabadagaa prakaashiMchudi2. koMdameedha nuMdu pattaNamuuMdanaeradhu marugainijamugdhMdiga manadhu thMdri svaroopamuuMdaga meeloa prakaashiMchudi3. dhaevuni vaakyamu velugai yunnadhijeeviMchudi velugunu kaligipaavanamagu sahavaasamu kaligidhaevuni aathmaloa niMdi varThilledharu4. maraNachchaayaloa meeruMdagparama velugu prakaashiMchenuparigide cheekati velugudhayiMchagparishudhdhaathma phalamulu poMdhin5. meerikameedhata paradhaeshulunuparajanuluga nuMdaka yuMdhuruparishudhdhulathoa naekapaurulaidhaevuni gruhamunai yunn6. raathri pagalu bhaedhamu laekchMdhruni sooryuni kaaMthiyu laekprabhuvagu dhaevudu prakaashiMchunuyugayugamula kaayana raajyamu7. prabhuvagu dhaevudae jeevamai yuMdiyuuppugaa jaesenu mimmunu thanakaiuppunu boali saaramu kaligiprabhuyaesunakae hallellooya paadudi