balavmthudaesu mahima paadi veelagunae vivarimpబలవంతుడేసు మహిమ పాడి వీలగునే వివరింప
Reference: రక్షణ బావులు యెషయా Isaiah 12:31. బలవంతుడేసు మహిమ - పాడి వీలగునే వివరింపకల్వరి రక్షణవిలువ ఎల్లరికిని దొరుకునుపల్లవి: హా! రక్షణంపు బావులెల్లను అంతులేని లోతుగలవి ఎండిపోవు ఎన్నడైనను చేదికొందు మెన్నడందున2. నీళ్ళు లేని శ్రమ యెంతయో - దీని నాలోచించరే యెవ్వరువిలువైన ప్రభుని మాటలను ఆలకించి యంగీకరించు3. ఉప్పునీళ్ళ బావులున్నను ఇక ఉపయోగము యుండదుతప్పులన్ని త్రోసివేయుము అప్పుడే యానందమబ్బును4. కలహముల మానివేతుము మంచి - జలముల త్రాగి యానందింతుంఎల్లర మేకమౌదము తొలగద్రోసి యడ్డులన్నియు5. జీవజలముల త్రాగినవారు - మీరు దేవుని సాక్షులై యుండుడిభువి నెందరో దప్పిగొన్నారు త్రోవ జూపుడి వారికి
Reference: rakShNa baavulu yeShyaa Isaiah 12:31. balavMthudaesu mahima - paadi veelagunae vivariMpkalvari rakShNaviluva ellarikini dhorukunuChorus: haa! rakShNMpu baavulellanu aMthulaeni loathugalavi eMdipoavu ennadainanu chaedhikoMdhu mennadMdhun2. neeLLu laeni shrama yeMthayoa - dheeni naaloachiMcharae yevvaruviluvaina prabhuni maatalanu aalakiMchi yMgeekariMchu3. uppuneeLLa baavulunnanu ika upayoagamu yuMdadhuthappulanni throasivaeyumu appudae yaanMdhamabbunu4. kalahamula maanivaethumu mMchi - jalamula thraagi yaanMdhiMthuMellara maekamaudhamu tholagadhroasi yaddulanniyu5. jeevajalamula thraaginavaaru - meeru dhaevuni saakShulai yuMdudibhuvi neMdharoa dhappigonnaaru throava joopudi vaariki