manamu yaesu prabhuni mahima kanugomtimiమనము యేసు ప్రభుని మహిమ కనుగొంటిమి
Reference: తండ్రివలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి యోహాను John 1:14పల్లవి: మనము యేసు ప్రభుని మహిమ కనుగొంటిమి1. తండ్రినుండి కలిగిన ఏకైక పుత్రుని మహిమవలె ఆయన మహిమను - కనుగొంటిమి2. నీవు నమ్మిన యెడల - దేవుని మహిమ చూతువుజీవ పునరుత్థానము యేసు3. ప్రత్యక్షగుడారమును - మేఘము కమ్మగానేయెహోవా తేజస్సు నిండెను4. దేవుని నివాసము - మనుజులతో నున్నదినివసించు - దేవుడే వారిలో5. మహిమా ప్రభావముతో - మకుటము ధరించిన క్రీస్తుతనయులను తెచ్చె మహిమకు6. మన రక్షణ కర్తను శ్రమతో - సంపూర్ణుని జేయమన తండ్రికే తగియున్నది7. మన చులకని శ్రమలు - రాబోవు మహిమ యెదుటఎన్నతగినవి కావు8. పరిశుద్ధ పట్టణములో - దేవునికే మహిమప్రభువునకే మహిమ హల్లెలూయ
Reference: thMdrivalana kaligina adhvitheeya kumaaruni mahimavale manamu aayana mahimanu kanugoMtimi yoahaanu John 1:14Chorus: manamu yaesu prabhuni mahima kanugoMtimi1. thMdrinuMdi kaligina aekaika puthruni mahimvale aayana mahimanu - kanugoMtimi2. neevu nammina yedala - dhaevuni mahima choothuvujeeva punaruthThaanamu yaesu3. prathyakShgudaaramunu - maeghamu kammagaanaeyehoavaa thaejassu niMdenu4. dhaevuni nivaasamu - manujulathoa nunnadhinivasiMchu - dhaevudae vaariloa5. mahimaa prabhaavamuthoa - makutamu DhariMchina kreesthuthanayulanu thechche mahimaku6. mana rakShNa karthanu shramathoa - sMpoorNuni jaeymana thMdrikae thagiyunnadhi7. mana chulakani shramalu - raaboavu mahima yedhutennathaginavi kaavu8. parishudhDha pattaNamuloa - dhaevunikae mahimprabhuvunakae mahima hallelooy