samaadhaana gruhmbuloanu samaadhaanakartha sthoathramuluసమాధాన గృహంబులోను సమాధానకర్త స్తోత్రములు
Reference: ఆయనే మనకు సమాధాన కారకుడై యున్నాడు ఎఫెసీ. 2:16పల్లవి: సమాధాన - గృ - హంబులోను - సమాధానకర్త స్తోత్రములు1. క్రీస్తు యేసు మనకిలలో - నిత్య - సమా - ధానముమధ్యపు గోడను - కూలద్రోసెను నిత్యశాంతిని మనకొసగెన్2. నదివలె - సమాధానం - వడిగా ప్రవహించు చున్నదిఅడ్డుల ద్రోసి - మధ్యను నిలిచె - శ్రద్ధతో - మధ్యకు చేర్చెన్3. లోకమిచ్చు - నట్లుగా - కాదు ప్రభు సమాధానముసత్యమైనది నిత్యము నిల్చును నిత్యు డేసుచే కల్గెన్4. దేవుని - రాజ్యమిల - కాదు - భోజనపానముల్నీతియు - సమాధానము నిల - పరిశుద్ధాత్మలో ఆనందం5. పర్వతములు - తొలగినను తత్తరిల్లిన - కొండలునాదు - కృప నిన్ను - విడువదనెను - నా సమాధానము - ప్రభువే6. ఆశ్చర్య - కరుడు యేసే ఆలోచన - కర్తయుబలవంతుడేసు - సమాధాన ప్రభు - బలపరచు - తన ప్రజలను
Reference: aayanae manaku samaaDhaana kaarakudai yunnaadu ephesee. 2:16Chorus: samaaDhaana - gru - hMbuloanu - samaaDhaanakartha sthoathramulu1. kreesthu yaesu manakilaloa - nithya - samaa - DhaanamumaDhyapu goadanu - kooladhroasenu nithyashaaMthini manakosagen2. nadhivale - samaaDhaanM - vadigaa pravahiMchu chunnadhiaddula dhroasi - maDhyanu niliche - shradhDhathoa - maDhyaku chaerchen3. loakamichchu - natlugaa - kaadhu prabhu samaaDhaanamusathyamainadhi nithyamu nilchunu nithyu daesuchae kalgen4. dhaevuni - raajyamila - kaadhu - bhoajanapaanamulneethiyu - samaaDhaanamu nila - parishudhDhaathmaloa aanMdhM5. parvathamulu - tholaginanu thaththarillina - koMdalunaadhu - krupa ninnu - viduvadhanenu - naa samaaDhaanamu - prabhuvae6. aashcharya - karudu yaesae aaloachana - karthayubalavMthudaesu - samaaDhaana prabhu - balaparachu - thana prajalanu