• waytochurch.com logo
Song # 3988

laechirmdi vishvaasulaaraa yoardhaan nadhini dhaatanuలేచిరండి విశ్వాసులారా యోర్దాన్ నదిని దాటను



Reference: కాబట్టి నీవు లేచి, నీవును ఈ జనులందరును ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయుల కిచ్చుచున్న దేశమునకు వెళ్లుడి. యెహోషువ Joshua 1:2

పల్లవి: లేచిరండి విశ్వాసులారా యోర్దాన్ నదిని దాటను
విడిచి పెట్టుడి మిశ్రాయీం సుఖవిలాస మాయలన్

1. సందేహించక లేశమైన - యేసుని వాగ్దానముల్
ముందంజవేసి నిరాశ వీడి - ప్రభుపై నమ్మికయుంచుడి

2. యాత్రలో సముద్రముల్ ఘోషించి పర్వతముల్ కంపించినన్
సొదొమవైపు తిరిగి చూడక - వెళ్ళుడి - సీయోన్ నగరునకు

3. పరికించుడి యేసుని కల్వరిలో కన్నులతో
దూరపరచి బంధకముల నశింపజేసె మరణమున్



Reference: kaabatti neevu laechi, neevunu ee janulMdharunu ee yordhaanu nadhi dhaati naenu ishraayaeleeyula kichchuchunna dhaeshamunaku veLludi. yehoaShuva Joshua 1:2

Chorus: laechirMdi vishvaasulaaraa yoardhaan nadhini dhaatanu
vidichi pettudi mishraayeeM sukhavilaasa maayalan

1. sMdhaehiMchaka laeshamaina - yaesuni vaagdhaanamul
muMdhMjavaesi niraasha veedi - prabhupai nammikayuMchudi

2. yaathraloa samudhramul ghoaShiMchi parvathamul kMpiMchinan
sodhomavaipu thirigi choodaka - veLLudi - seeyoan nagarunaku

3. parikiMchudi yaesuni kalvariloa kannulathoa
dhooraparachi bMDhakamula nashiMpajaese maraNamun


Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com