laechirmdi vishvaasulaaraa yoardhaan nadhini dhaatanuలేచిరండి విశ్వాసులారా యోర్దాన్ నదిని దాటను
Reference: కాబట్టి నీవు లేచి, నీవును ఈ జనులందరును ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయుల కిచ్చుచున్న దేశమునకు వెళ్లుడి. యెహోషువ Joshua 1:2పల్లవి: లేచిరండి విశ్వాసులారా యోర్దాన్ నదిని దాటను విడిచి పెట్టుడి మిశ్రాయీం సుఖవిలాస మాయలన్1. సందేహించక లేశమైన - యేసుని వాగ్దానముల్ముందంజవేసి నిరాశ వీడి - ప్రభుపై నమ్మికయుంచుడి2. యాత్రలో సముద్రముల్ ఘోషించి పర్వతముల్ కంపించినన్సొదొమవైపు తిరిగి చూడక - వెళ్ళుడి - సీయోన్ నగరునకు3. పరికించుడి యేసుని కల్వరిలో కన్నులతోదూరపరచి బంధకముల నశింపజేసె మరణమున్
Reference: kaabatti neevu laechi, neevunu ee janulMdharunu ee yordhaanu nadhi dhaati naenu ishraayaeleeyula kichchuchunna dhaeshamunaku veLludi. yehoaShuva Joshua 1:2Chorus: laechirMdi vishvaasulaaraa yoardhaan nadhini dhaatanu vidichi pettudi mishraayeeM sukhavilaasa maayalan1. sMdhaehiMchaka laeshamaina - yaesuni vaagdhaanamulmuMdhMjavaesi niraasha veedi - prabhupai nammikayuMchudi2. yaathraloa samudhramul ghoaShiMchi parvathamul kMpiMchinansodhomavaipu thirigi choodaka - veLLudi - seeyoan nagarunaku3. parikiMchudi yaesuni kalvariloa kannulathoadhooraparachi bMDhakamula nashiMpajaese maraNamun