raarammu raarammu saathveekudaina yaesuni yodhdhaku raarammuరారమ్ము రారమ్ము సాత్వీకుడైన యేసుని యొద్దకు రారమ్ము
Reference: నేను సాత్వీకుడను నాయొద్ద నేర్చుకొనుడి మత్తయి Matthew 11:29పల్లవి: రారమ్ము రారమ్ము సాత్వీకుడైన యేసుని యొద్దకు రారమ్ము రారమ్ము - ప్రభుని యొద్ద నేర్చుకొన నేర్చుకొన1. సర్వమునకు సృష్టికర్త - సర్వాధికారియగుదేవుని కుడి పార్శ్వమున - నుండి నీతో మాట్లాడును2. పాపభారము వలన నీవు - కృంగిపోయి ఉంటివాలోక చింతవలన నీవు - కలవరము కలిగియుంటివా3. దీనుడవై నీ పాపమును - నేడే ఒప్పుకొనుముక్రీస్తు నందు విశ్వసించిన - కడుగు తనదు రక్తముతో4. నీకు ఆయన సమాధాన విశ్రాంతి దయచేయునునిన్ను పవిత్రునిగ చేసి - నిన్ను తృప్తిపరచును5. యేసు ప్రభునే వెంబడించుము - నిన్ను విడువడెన్నడుప్రభునిచిత్తము నెరవేర్చుచు ఆయననే సేవించుము6. ప్రభునియందు నిలిచియుండిన - ప్రాపుగ ఫలియింతువుప్రభువునకే మహిమ కలుగు - మంచి ఫలముల ఫలియించుము7. యౌవనజనమా ప్రభుని వాక్యము - విని విధేయత చూపుమాయౌవన జీవిత మర్పించుటకు యేసు నొద్దకు రారమ్ము
Reference: naenu saathveekudanu naayodhdha naerchukonudi maththayi Matthew 11:29Chorus: raarammu raarammu saathveekudaina yaesuni yodhdhaku raarammu raarammu - prabhuni yodhdha naerchukona naerchukon1. sarvamunaku sruShtikartha - sarvaaDhikaariyagudhaevuni kudi paarshvamuna - nuMdi neethoa maatlaadunu2. paapabhaaramu valana neevu - kruMgipoayi uMtivaaloaka chiMthavalana neevu - kalavaramu kaligiyuMtivaa3. dheenudavai nee paapamunu - naedae oppukonumukreesthu nMdhu vishvasiMchina - kadugu thanadhu rakthamuthoa4. neeku aayana samaaDhaana vishraaMthi dhayachaeyununinnu pavithruniga chaesi - ninnu thrupthiparachunu5. yaesu prabhunae veMbadiMchumu - ninnu viduvadennaduprabhunichiththamu neravaerchuchu aayananae saeviMchumu6. prabhuniyMdhu nilichiyuMdina - praapuga phaliyiMthuvuprabhuvunakae mahima kalugu - mMchi phalamula phaliyiMchumu7. yauvanajanamaa prabhuni vaakyamu - vini viDhaeyatha choopumaayauvana jeevitha marpiMchutaku yaesu nodhdhaku raarammu