paraakramamu gala baladyuda పరాక్రమము గల బలాడ్యుడా ..... నీ కంటికి కనిపించే నీ చెవులకు వినిపించే
పరాక్రమము గల బలాడ్యుడా ..... నీ కంటికి కనిపించే నీ చెవులకు వినిపించే అరె దేనిని గూర్చి భయపడకు... భయపడకు... హూ .... హూ భయపడకు...ఊ భయపడకు...ఊ హే దహించు అగ్నైన నీ దేవుడే నీ ముందు వెళ్తుంటే భయమెందుకు నీ కంటే బలమైన ఆ జనములు నీ ముందు నిలువలేరు పద ముందుకు ఇక చేసుకో స్వాధీనం స్వాధీనం ఓ... హో .. స్వాధీనం ఓ హో ఓ హో స్వాధీనం ఓఓ ... ఓ ఓ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ పరాక్రమము గల బలాడ్యుడా .....ఆఅ ఆ ... 1 నీ వలని భయమును ప్రతి జనమునకు నీ ప్రభువు పుట్టించెను ...ఊ నువ్వడుగు పెట్టేటి ప్రతి స్థలమును ప్రభు ఏనాడో నీకిచ్చెను ఈ భూమి మొత్తాన్ని నీ సొత్తు చేశాడు లోపరచి ఎలేయను అరె ఈ దేశ వైశాల్యమంతా నువడుగు వేసే ప్రభు జండా స్థాపించను ను ను ఇక చేసుకో స్వాధీనం స్వాధీనం ఓ... హో .. స్వాధీనం ఓ హో ఓ హో స్వాధీనం ఓఓ ... ఓ ఓ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ పరాక్రమము గల బలాడ్యుడా .....ఆఅ ఆ ... 2 దేశపు ఉన్నత స్థలముల పైన ప్రభు నిన్ను ఎక్కించును ... ఊ పాడైనదాని పునాదులను ప్రభు నీ చేత కట్టించును హూ తన రాజ్య మకుటంగా తన రాజ్య దండంగా ప్రభు నిన్ను నియమించెను శాసనము స్థాపించు తన ముద్ర ఉంగరముగా ప్రభువు నిన్నుంచెను ను ను ఇక చేసుకో స్వాధీనం స్వాధీనం ఓ... హో .. స్వాధీనం ఓ హో ఓ హో స్వాధీనం ఓఓ ... ఓ ఓ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ పరాక్రమము గల బలాడ్యుడా .....ఆఅ ఆ ... 3 నీ కొరకు ప్రభుని తలంపులు అన్ని అత్యున్నతము గుండెను ..ఊ నీ శక్తి మించిన కార్యములను ప్రభు నీ చేత చెయించును హూ గుడార స్థలములను విశాలపరచింక కుడి ఎడమ వ్యాపించను ప్రతి అడ్డు గడియల్ని విడగొట్టి నీ ప్రభువు ముందుండి నడిపించును ను ను ఇక చేసుకో స్వాధీనం స్వాధీనం ఓ... హో .. స్వాధీనం ఓ హో ఓ హో స్వాధీనం ఓఓ ... ఓ ఓ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ పరాక్రమము గల బలాడ్యుడా .....ఆఅ ఆ ... 4 ప్రశస్త రత్నాలతో ప్రభు నీకు సరిహద్దు లేర్పరచెను ... ఊ సరిహద్దులలో నీకు సమాధానం ప్రభువెపుడు కలిగించును గుమ్మముల గడియలను బలపరచి నీ మధ్య పిల్లలను దీవించును ఏ కీడు రాకుండా తన చెయ్యి తోడుంచి అభివృద్ధి కలిగించును ను ను ఇక చేసుకో స్వాధీనం స్వాధీనం ఓ... హో .. స్వాధీనం ఓ హో ఓ హో స్వాధీనం ఓఓ ... ఓ ఓ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ పరాక్రమము గల బలాడ్యుడా .....ఆఅ ఆ ... 5 అనేక జనములకు ప్రభు నిన్ను దీవేనగా నియమించెను సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా దీవించును ఆకాశ ధననిధిని ప్రభు తెరచి ఎల్లపుడు సమృద్ది నీకిచ్చును తలగానే నిన్నుంచి జనములను పోషింప తన వాక్కు నీకిచ్చును ను ను ఇక చేసుకో స్వాధీనం స్వాధీనం ఓ... హో .. స్వాధీనం ఓ హో ఓ హో స్వాధీనం ఓఓ ... ఓ ఓ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ పరాక్రమము గల బలాడ్యుడా .....ఆఅ ఆ ... నీ కంటికి కనిపించే నీ చెవులకు వినిపించే అరె దేనిని గూర్చి భయపడకు... భయపడకు... హూ .... హూ భయపడకు...ఊ భయపడకు...ఊ హే దహించు అగ్నైన నీ దేవుడే నీ ముందు వెళ్తుంటే భయమెందుకు నీ కంటే బలమైన ఆ జనములు నీ ముందు నిలువలేరు పద ముందుకు ఇక చేసుకో స్వాధీనం స్వాధీనం ఓ... హో .. స్వాధీనం ఓ హో ఓ హో స్వాధీనం ఓఓ ... ఓ ఓ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ పరాక్రమము గల బలాడ్యుడా .....ఆఅ ఆ ...