bhayapadakumu neevu yudhdhamu yehoavadhaeభయపడకుము నీవు యుద్ధము యెహోవదే
Reference: నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు యెషయా Isaiah 54:17పల్లవి: భయపడకుము నీవు - యుద్ధము యెహోవదే నిశ్చయముగ జయము - నీదే భయపడకుము1. గర్జించు సింహమువలె శత్రువు - నీపైని బడ జూచుచుండెనదివలె నీపై పారవచ్చును - యుద్ధము యెహోవదే భయపడకు2. పాలు తేనెలు ప్రవహించెడు - కానాను మీయెదుట నుండెశత్రువు నిన్ను జంపజూచె - యుద్ధము యెహోవదే భయపడకు3. నీకు విరోధముగ రూపించు - యే ఆయుధము వర్ధిల్లదుప్రతి నాలుక తీర్పుకు లోనగును - యుద్ధము యెహోవదే భయపడకు4. ఇహపరమునందు మన ప్రభువునకు - సర్వాధికారము నియ్యబడెనుఆయన సన్నిధి నీతో యుండును - యుద్ధము యెహోవదే భయపడకు5. నీవు పోరాడెడు పనిలేదు - నమ్మకముంచి విశ్వాసముతోరక్షణను తిలకించుము - జయము ప్రభువుదే భయపడకు
Reference: neeku viroaDhamugaa roopiMpabadina yae aayuDhamunu varDhilladhu yeShyaa Isaiah 54:17Chorus: bhayapadakumu neevu - yudhDhamu yehoavadhae nishchayamuga jayamu - needhae bhayapadakumu1. garjiMchu siMhamuvale shathruvu - neepaini bada joochuchuMdenadhivale neepai paaravachchunu - yudhDhamu yehoavadhae bhayapadaku2. paalu thaenelu pravahiMchedu - kaanaanu meeyedhuta nuMdeshathruvu ninnu jMpajooche - yudhDhamu yehoavadhae bhayapadaku3. neeku viroaDhamuga roopiMchu - yae aayuDhamu varDhilladhuprathi naaluka theerpuku loanagunu - yudhDhamu yehoavadhae bhayapadaku4. ihaparamunMdhu mana prabhuvunaku - sarvaaDhikaaramu niyyabadenuaayana sanniDhi neethoa yuMdunu - yudhDhamu yehoavadhae bhayapadaku5. neevu poaraadedu panilaedhu - nammakamuMchi vishvaasamuthoarakShNanu thilakiMchumu - jayamu prabhuvudhae bhayapadaku