bhayapadakumu oa chinna mmdhaa dhayagala mee thmdri piluchuchunnaaduభయపడకుము ఓ చిన్న మందా దయగల మీ తండ్రి పిలుచుచున్నాడు
Reference: చిన్నమందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై యున్నది లూకా Luke 12:32పల్లవి: భయపడకుము ఓ చిన్న మందా దయగల మీ తండ్రి పిలుచుచున్నాడు1. తన రాజ్యమంత నీ కీయగోరిఉన్నత పిలుపు నీకు నిచ్చెనుతనరక్తమిచ్చి నిన్ను కొన్నాడు2. దేవుని రాజ్య మహిమను బొందసువార్త ద్వారా నిన్ను పిలిచెనునీవు నడువుము తగినట్లు ప్రభుకు3. పరిశుద్ధులలో పాత్రునిచేయపరలోక పిలుపు నీకు నిచ్చెనుప్రభుని స్వాస్థ్యమును నీ కిచ్చున్4. అక్షయ నిర్మల వాడబారనిరక్షణ స్వాస్థ్యము భద్రపరచినిశ్చయముగా నిన్ను పిలిచెను5. తన కుమారుని నీ కొరకీయవెనుదీయలేదు నీ ప్రియతండ్రితన స్వాస్థ్యమంత నీ కొర కిచ్చున్6. ప్రైశుద్ధాత్మలో నిను శుద్ధిజేసిపరిశుద్ధుల స్వాస్థ్యము నీ కీయతెరువ జేసెను నీ కన్నులను7. సిలువలో యేసు చనిపోయి బ్రతికెగెలిచె సమాధి బలమీయ నీకుహల్లెలూయ యని పాడుము నీవు
Reference: chinnamMdhaa bhayapadakudi, meeku raajyamu anugrahiMchutaku mee thMdriki iShtamai yunnadhi lookaa Luke 12:32Chorus: bhayapadakumu oa chinna mMdhaa dhayagala mee thMdri piluchuchunnaadu1. thana raajyamMtha nee keeyagoariunnatha pilupu neeku nichchenuthanarakthamichchi ninnu konnaadu2. dhaevuni raajya mahimanu boMdhsuvaartha dhvaaraa ninnu pilichenuneevu naduvumu thaginatlu prabhuku3. parishudhDhulaloa paathrunichaeyparaloaka pilupu neeku nichchenuprabhuni svaasThyamunu nee kichchun4. akShya nirmala vaadabaaranirakShNa svaasThyamu bhadhraparachinishchayamugaa ninnu pilichenu5. thana kumaaruni nee korakeeyvenudheeyalaedhu nee priyathMdrithana svaasThyamMtha nee kora kichchun6. praishudhDhaathmaloa ninu shudhDhijaesiparishudhDhula svaasThyamu nee keeytheruva jaesenu nee kannulanu7. siluvaloa yaesu chanipoayi brathikegeliche samaaDhi balameeya neekuhallelooya yani paadumu neevu