manamaesuni vaaramu thanavaarigaanae yumdhumuమనమేసుని వారము తనవారిగానే యుందుము
Reference: మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను John 1:14పల్లవి: మనమేసుని వారలము - తనవారిగానే యుందుము మనలను రక్షించెను - తనకే స్తుతి పాడెదము1. కృపాసత్య సంపూర్ణ వాక్యము - నరరూపియాయెనుకనుగొంటిమి తండ్రి మహిమను - జనితైక కుమారునిలోతన ప్రేమ అద్భుతమైనది - మనము కొనియాడెదము2. వారు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగెనుమనలను తానే వెలిగించెను - తన వాక్యము ద్వారనేప్రభు వుత్తముడని యెరిగి - తనకే స్తుతి పాడెదము3. దైవపుత్రుండు సజీవరాళ్ళతో - యింటిని కట్టుచున్నాడుదేవుని తేజము రాగా - మహిమతో నిండె గృహముఆయన మందిరములో - తన మహిమను పాడెదము4. ఎందరిని ప్రభు ముందు యెరిగెనో - వారిని నిర్ణయించెనుపిలిచి నీతిగా తీర్చి - మహిమ పరచెనుతన తనయుని రూపమిచ్చె - మన మానంద మొందెదము5. పూర్ణమహిమతో మనప్రభు యేసు - దూతలతో వచ్చునుకనిపెట్టు వారెత్తబడెదరు - తన మహిమ పొందెదరుతన రాజ్యముగా జేసె - హల్లెలూయ పాడెదము6. మహిమ నివసించు మహిమ రాజ్యంబుమహిమతో నిండి యుండునుమన ప్రభువే దీపమై యుండునుతన వెలుగు ప్రచురమగున్యుగయుగములు మనమంతాప్రభుయేసుతో నుండెదము
Reference: manamu aayana mahimanu kanugoMtimi. yoahaanu John 1:14Chorus: manamaesuni vaaralamu - thanavaarigaanae yuMdhumu manalanu rakShiMchenu - thanakae sthuthi paadedhamu1. krupaasathya sMpoorNa vaakyamu - nararoopiyaayenukanugoMtimi thMdri mahimanu - janithaika kumaaruniloathana praema adhbhuthamainadhi - manamu koniyaadedhamu2. vaaru aayana thattu choodagaa velugu kaligenumanalanu thaanae veligiMchenu - thana vaakyamu dhvaaranaeprabhu vuththamudani yerigi - thanakae sthuthi paadedhamu3. dhaivaputhruMdu sajeevaraaLLathoa - yiMtini kattuchunnaadudhaevuni thaejamu raagaa - mahimathoa niMde gruhamuaayana mMdhiramuloa - thana mahimanu paadedhamu4. eMdharini prabhu muMdhu yerigenoa - vaarini nirNayiMchenupilichi neethigaa theerchi - mahima parachenuthana thanayuni roopamichche - mana maanMdha moMdhedhamu5. poorNamahimathoa manaprabhu yaesu - dhoothalathoa vachchunukanipettu vaareththabadedharu - thana mahima poMdhedharuthana raajyamugaa jaese - hallelooya paadedhamu6. mahima nivasiMchu mahima raajyMbumahimathoa niMdi yuMdunumana prabhuvae dheepamai yuMdunuthana velugu prachuramagunyugayugamulu manamMthaaprabhuyaesuthoa nuMdedhamu