• waytochurch.com logo
Song # 3995

sarvashakthuni vaakku yidhiyae sarvamunu meevae dhaevuni sarvamunu meevaeసర్వశక్తుని వాక్కు యిదియే సర్వమును మీవే దేవుని సర్వమును మీవే



Reference: సమస్తమును మీవి 1 కొరింథీ Corinthians 3:21

పల్లవి: సర్వశక్తుని వాక్కు యిదియే - సర్వమును మీవే
దేవుని సర్వమును మీవే

1. పౌలైన కేఫాయైన - అపొల్లోయైన - లోకమైన
ఉన్నవి మరి యేవియైన - సర్వమును మీవేగా

2. జీవమైనను మరణమైన - ప్రస్తుతమందున్నవైన
రాబోవునవియైనను - సర్వమును మీవేగా

3. దేవుని పనివారైన - దేవుని గృహమైన
దేవుని వ్యవసాయమైన - సర్వమును మీవేగా

4. భూమి ఆకాశములందు - అధికార దీవెనలు
సంఘ సంపూర్ణతయును - సర్వమును మీవేగా

5. నీరు కట్టిన తోటైన - నీటి యూటలైనను
ఫలములిచ్చు చెట్లయినను - సర్వమును మీవేగా

6. అన్ని స్వతంత్రించుకొని - దైవపుత్రులగుటయును
అవసరతల ననుభవింప - సర్వమును మీవేగా

7. క్రొత్త సృష్టి స్వాస్థ్యము - పుత్రశ్లాఘ్యమైనను
దేవుని జీవవాక్యము - సర్వమును మీవేగా



Reference: samasthamunu meevi 1 koriMThee Corinthians 3:21

Chorus: sarvashakthuni vaakku yidhiyae - sarvamunu meevae
dhaevuni sarvamunu meevae

1. paulaina kaephaayaina - apolloayaina - loakamain
unnavi mari yaeviyaina - sarvamunu meevaegaa

2. jeevamainanu maraNamaina - prasthuthamMdhunnavain
raaboavunaviyainanu - sarvamunu meevaegaa

3. dhaevuni panivaaraina - dhaevuni gruhamain
dhaevuni vyavasaayamaina - sarvamunu meevaegaa

4. bhoomi aakaashamulMdhu - aDhikaara dheevenalu
sMgha sMpoorNathayunu - sarvamunu meevaegaa

5. neeru kattina thoataina - neeti yootalainanu
phalamulichchu chetlayinanu - sarvamunu meevaegaa

6. anni svathMthriMchukoni - dhaivaputhrulagutayunu
avasarathala nanubhaviMpa - sarvamunu meevaegaa

7. kroththa sruShti svaasThyamu - puthrashlaaghyamainanu
dhaevuni jeevavaakyamu - sarvamunu meevaegaa



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com