sarvashakthuni vaakku yidhiyae sarvamunu meevae dhaevuni sarvamunu meevaeసర్వశక్తుని వాక్కు యిదియే సర్వమును మీవే దేవుని సర్వమును మీవే
Reference: సమస్తమును మీవి 1 కొరింథీ Corinthians 3:21పల్లవి: సర్వశక్తుని వాక్కు యిదియే - సర్వమును మీవే దేవుని సర్వమును మీవే1. పౌలైన కేఫాయైన - అపొల్లోయైన - లోకమైనఉన్నవి మరి యేవియైన - సర్వమును మీవేగా2. జీవమైనను మరణమైన - ప్రస్తుతమందున్నవైనరాబోవునవియైనను - సర్వమును మీవేగా3. దేవుని పనివారైన - దేవుని గృహమైనదేవుని వ్యవసాయమైన - సర్వమును మీవేగా4. భూమి ఆకాశములందు - అధికార దీవెనలుసంఘ సంపూర్ణతయును - సర్వమును మీవేగా5. నీరు కట్టిన తోటైన - నీటి యూటలైననుఫలములిచ్చు చెట్లయినను - సర్వమును మీవేగా6. అన్ని స్వతంత్రించుకొని - దైవపుత్రులగుటయునుఅవసరతల ననుభవింప - సర్వమును మీవేగా7. క్రొత్త సృష్టి స్వాస్థ్యము - పుత్రశ్లాఘ్యమైననుదేవుని జీవవాక్యము - సర్వమును మీవేగా
Reference: samasthamunu meevi 1 koriMThee Corinthians 3:21Chorus: sarvashakthuni vaakku yidhiyae - sarvamunu meevae dhaevuni sarvamunu meevae1. paulaina kaephaayaina - apolloayaina - loakamainunnavi mari yaeviyaina - sarvamunu meevaegaa2. jeevamainanu maraNamaina - prasthuthamMdhunnavainraaboavunaviyainanu - sarvamunu meevaegaa3. dhaevuni panivaaraina - dhaevuni gruhamaindhaevuni vyavasaayamaina - sarvamunu meevaegaa4. bhoomi aakaashamulMdhu - aDhikaara dheevenalusMgha sMpoorNathayunu - sarvamunu meevaegaa5. neeru kattina thoataina - neeti yootalainanuphalamulichchu chetlayinanu - sarvamunu meevaegaa6. anni svathMthriMchukoni - dhaivaputhrulagutayunuavasarathala nanubhaviMpa - sarvamunu meevaegaa7. kroththa sruShti svaasThyamu - puthrashlaaghyamainanudhaevuni jeevavaakyamu - sarvamunu meevaegaa