smpoorna rakshnayoota pomguchunnadhi choodumuసంపూర్ణ రక్షణయూట పొంగుచున్నది చూడుము
Reference: సీయోను నుండి ఇశ్రాయేలునకు పూర్ణ రక్షణ కలుగునుగాక కీర్తన Psalm 53:61. సంపూర్ణ రక్షణయూట - పొంగుచున్నది చూడుముప్రవహించే రక్షకుని ప్రక్క - గాయమునుండి ఎల్లెడలసంపూర్ణ రక్షణ ప్రవహించె - శాశ్వత రక్తనదులు2. హా! మహిమ ప్రత్యక్షత చూడు ఎడతెగని ప్రవాహముశిక్షయును మచ్చల కడిగెను - హిమముకంటె ధవళముగాపూర్ణరక్షణ నెరుగుటచేత - ఆశీర్వాదములు కల్గున్3. అడ్డులేని ప్రేమ ప్రవాహం - ప్రవహించె నన్ని చోట్లశుద్ధముగానుంచును తలంపులను - వాంఛలను సదాకాలంపాపమలిన శక్తినుంచి - సంపూర్ణమగు రక్షణ4. నిత్యమోక్ష జీవము దిగెను - నా హృదయ ఆలయమందుదేవుడు నరుడైక్యపడుట - ఆహా! ఎంతటి స్నేహమిదిక్రీస్తుతో దివ్యజీవమునకు - జేర్చబడిన రక్షణ5. దుఃఖము చీకటి భయము సిగ్గు - చింత నావిక కానేరవునా రక్షకుడు ముందు నడుచును చీకటి లేదు విశ్వాసములోసర్వసంపూర్ణమగు రక్షణ - శాశ్వతమగు రక్షణ
Reference: seeyoanu nuMdi ishraayaelunaku poorNa rakShNa kalugunugaaka keerthana Psalm 53:61. sMpoorNa rakShNayoota - poMguchunnadhi choodumupravahiMchae rakShkuni prakka - gaayamunuMdi elledalsMpoorNa rakShNa pravahiMche - shaashvatha rakthanadhulu2. haa! mahima prathyakShtha choodu edathegani pravaahamushikShyunu machchala kadigenu - himamukMte DhavaLamugaapoorNarakShNa nerugutachaetha - aasheervaadhamulu kalgun3. addulaeni praema pravaahM - pravahiMche nanni choatlshudhDhamugaanuMchunu thalMpulanu - vaaMChalanu sadhaakaalMpaapamalina shakthinuMchi - sMpoorNamagu rakShN4. nithyamoakSh jeevamu dhigenu - naa hrudhaya aalayamMdhudhaevudu narudaikyapaduta - aahaa! eMthati snaehamidhikreesthuthoa dhivyajeevamunaku - jaerchabadina rakShN5. dhuHkhamu cheekati bhayamu siggu - chiMtha naavika kaanaeravunaa rakShkudu muMdhu naduchunu cheekati laedhu vishvaasamuloasarvasMpoorNamagu rakShNa - shaashvathamagu rakShN