prabhuvaina kreesthuloa thmdri praemathoa nichche paraloaka dheevenalu viriviganuప్రభువైన క్రీస్తులో తండ్రి ప్రేమతో నిచ్చె పరలోక దీవెనలు విరివిగను
Reference: ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను ఎఫెసీ Ephesians 1:3పల్లవి: ప్రభువైన క్రీస్తులో తండ్రి - ప్రేమతో నిచ్చె - పరలోక దీవెనలు - విరివిగనుఅను పల్లవి: తెరువబడె - ఆకాశము మనకై1. నీతి యావత్తును నెరవేర్చ క్రీస్తు - బాప్తిస్మమొందిన క్షణమందేతెరువబడిన ఆకాశము నుండి - పరిశుద్ధ ఆత్మ దిగివచ్చె2. మనుష్య కుమారుడు మహిమను నొందగ - పరలోక వార్తలు వివరింపతెరువబడిన ఆకాశము నుండి - దూతలు ఎక్కుచు దిగుచుండె3. దయ్యముల్ లోబడ సంతోషింపకు - నిజ సంతోషము ప్రభు తెలిపెతెరువబడిన పరలోకము నందు - వ్రాయబడెను మీ పేరులనే4. పాటింపకు నర భేదము లేవి - ధీటైన సంఘమర్మమనితెరువబడిన ఆకాశము నుండి - పొందెను పేతురు దర్శనము5. మేఘ ధనస్సున్న సింహాసనమున - తేజోమయుడై ప్రభువుండతెరువబడిన పరలోకము నందు - యెహోవాను గాంచె పరవశుడై6. లేదిక చీకటి దీప కాంతియు - ప్రబువే వారికి వెలుగాయెతెరుబడిన పరలోకమునందున - స్తుతి చెల్లింతురు పరిశుద్ధులు7. నూతన సృష్టిలో నుండ నాశించిన - క్రీస్తులో తిరిగి జన్మించుముజయించు వానిగా నీవుండినచో - రాజ్యము చేతువు క్రీస్తునితో
Reference: aayana kreesthunMdhu paraloaka viShyamulaloa aathma sMbMDhamaina prathi aasheervaadhamunu manakanugrahiMchenu ephesee Ephesians 1:3Chorus: prabhuvaina kreesthuloa thMdri - praemathoa nichche - paraloaka dheevenalu - viriviganuChorus-2: theruvabade - aakaashamu manakai1. neethi yaavaththunu neravaercha kreesthu - baapthismamoMdhina kShNamMdhaetheruvabadina aakaashamu nuMdi - parishudhDha aathma dhigivachche2. manuShya kumaarudu mahimanu noMdhaga - paraloaka vaarthalu vivariMptheruvabadina aakaashamu nuMdi - dhoothalu ekkuchu dhiguchuMde3. dhayyamul loabada sMthoaShiMpaku - nija sMthoaShmu prabhu thelipetheruvabadina paraloakamu nMdhu - vraayabadenu mee paerulanae4. paatiMpaku nara bhaedhamu laevi - Dheetaina sMghamarmamanitheruvabadina aakaashamu nuMdi - poMdhenu paethuru dharshanamu5. maegha Dhanassunna siMhaasanamuna - thaejoamayudai prabhuvuMdtheruvabadina paraloakamu nMdhu - yehoavaanu gaaMche paravashudai6. laedhika cheekati dheepa kaaMthiyu - prabuvae vaariki velugaayetherubadina paraloakamunMdhuna - sthuthi chelliMthuru parishudhDhulu7. noothana sruShtiloa nuMda naashiMchina - kreesthuloa thirigi janmiMchumujayiMchu vaanigaa neevuMdinachoa - raajyamu chaethuvu kreesthunithoa