• waytochurch.com logo
Song # 3998

prabhu kreesthaesu neekae maa sthuthulu vibhudaa maadhu sthuthulae nee haaramuluప్రభు క్రీస్తేసు నీకే మా స్తుతులు విభుడా మాదు స్తుతులే నీ హారములు



Reference: నీ దేవుడైన యెహోవా నీకు తోడై యున్నాడు, నీకేమియు తక్కువకాదు. ద్వితియోపదేశకాండము Deuteronomy 2:7

Reference: యెహోవా దయాళుడు. ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. ఎజ్రా Ezra 3:11

Reference: కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక. 1 దినవృత్తాంతములు Chronicles 22:16

పల్లవి: ప్రభు క్రీస్తేసు నీకే మా స్తుతులు
విభుడా మాదు స్తుతులే - నీ హారములు

1. నీ దేవుండైనట్టి నేను - నీకు నిత్యం - తోడై యున్నాను
నీకేమియు తక్కువకా - దన్న ప్రియుడా

2. మునుపటికంటె - అధికంబైన - మేలును మీకు - కలుగ జేసెదను
అని ప్రోత్సాహించిన మా - క్రీస్తు ప్రభువా

3. విస్తార వెండి బంగారం - ఎంతో ఉన్నది - పని ప్రారంభించి
మందిరమును కట్టించు - మనిన ప్రభువా

4. నా సంఘమును - నే కట్టెదను - నాతో మీరు - జత పనివారనిన
వింతైన మా ప్రధాన - శిల్పి క్రీస్తు

5. పర్వతముల - నెక్కి మీరు - మ్రానులందెచ్చి - నా మందిరమును
నిర్మించిన సంతోషింతుననిన

6. సంధ్యారాగ - చంద్రబింబం - సూర్యకాంతి - కళలన్ మెరిసేటి
సంఘముగా మమ్ముల రూ-పించెదనన్న

7. ఆ దివ్య భాగ్యమా - కెపుడో - వింతైన నీ రాకడ నాశించి
వేచి యున్నామిలలో - ప్రాణ ప్రియుడా



Reference: nee dhaevudaina yehoavaa neeku thoadai yunnaadu, neekaemiyu thakkuvakaadhu. dhvithiyoapadhaeshakaaMdamu Deuteronomy 2:7

Reference: yehoavaa dhayaaLudu. aayana krupa nirMtharamu niluchunani paaduchu yehoavaanu sthuthiMchiri. ejraa Ezra 3:11

Reference: kaabatti neevu pani poonukonumu, yehoavaa neeku thoadugaa uMdunu gaaka. 1 dhinavruththaaMthamulu Chronicles 22:16

Chorus: prabhu kreesthaesu neekae maa sthuthulu
vibhudaa maadhu sthuthulae - nee haaramulu

1. nee dhaevuMdainatti naenu - neeku nithyM - thoadai yunnaanu
neekaemiyu thakkuvakaa - dhanna priyudaa

2. munupatikMte - aDhikMbaina - maelunu meeku - kaluga jaesedhanu
ani proathsaahiMchina maa - kreesthu prabhuvaa

3. visthaara veMdi bMgaarM - eMthoa unnadhi - pani praarMbhiMchi
mMdhiramunu kattiMchu - manina prabhuvaa

4. naa sMghamunu - nae kattedhanu - naathoa meeru - jatha panivaaranin
viMthaina maa praDhaana - shilpi kreesthu

5. parvathamula - nekki meeru - mraanulMdhechchi - naa mMdhiramunu
nirmiMchina sMthoaShiMthunanin

6. sMDhyaaraaga - chMdhrabiMbM - sooryakaaMthi - kaLalan merisaeti
sMghamugaa mammula roo-piMchedhanann

7. aa dhivya bhaagyamaa - kepudoa - viMthaina nee raakada naashiMchi
vaechi yunnaamilaloa - praaNa priyudaa


Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com