prabhu kreesthaesu neekae maa sthuthulu vibhudaa maadhu sthuthulae nee haaramuluప్రభు క్రీస్తేసు నీకే మా స్తుతులు విభుడా మాదు స్తుతులే నీ హారములు
Reference: నీ దేవుడైన యెహోవా నీకు తోడై యున్నాడు, నీకేమియు తక్కువకాదు. ద్వితియోపదేశకాండము Deuteronomy 2:7Reference: యెహోవా దయాళుడు. ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. ఎజ్రా Ezra 3:11Reference: కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక. 1 దినవృత్తాంతములు Chronicles 22:16పల్లవి: ప్రభు క్రీస్తేసు నీకే మా స్తుతులు విభుడా మాదు స్తుతులే - నీ హారములు1. నీ దేవుండైనట్టి నేను - నీకు నిత్యం - తోడై యున్నానునీకేమియు తక్కువకా - దన్న ప్రియుడా2. మునుపటికంటె - అధికంబైన - మేలును మీకు - కలుగ జేసెదనుఅని ప్రోత్సాహించిన మా - క్రీస్తు ప్రభువా3. విస్తార వెండి బంగారం - ఎంతో ఉన్నది - పని ప్రారంభించిమందిరమును కట్టించు - మనిన ప్రభువా4. నా సంఘమును - నే కట్టెదను - నాతో మీరు - జత పనివారనినవింతైన మా ప్రధాన - శిల్పి క్రీస్తు5. పర్వతముల - నెక్కి మీరు - మ్రానులందెచ్చి - నా మందిరమునునిర్మించిన సంతోషింతుననిన6. సంధ్యారాగ - చంద్రబింబం - సూర్యకాంతి - కళలన్ మెరిసేటిసంఘముగా మమ్ముల రూ-పించెదనన్న7. ఆ దివ్య భాగ్యమా - కెపుడో - వింతైన నీ రాకడ నాశించివేచి యున్నామిలలో - ప్రాణ ప్రియుడా
Reference: nee dhaevudaina yehoavaa neeku thoadai yunnaadu, neekaemiyu thakkuvakaadhu. dhvithiyoapadhaeshakaaMdamu Deuteronomy 2:7Reference: yehoavaa dhayaaLudu. aayana krupa nirMtharamu niluchunani paaduchu yehoavaanu sthuthiMchiri. ejraa Ezra 3:11Reference: kaabatti neevu pani poonukonumu, yehoavaa neeku thoadugaa uMdunu gaaka. 1 dhinavruththaaMthamulu Chronicles 22:16Chorus: prabhu kreesthaesu neekae maa sthuthulu vibhudaa maadhu sthuthulae - nee haaramulu1. nee dhaevuMdainatti naenu - neeku nithyM - thoadai yunnaanuneekaemiyu thakkuvakaa - dhanna priyudaa2. munupatikMte - aDhikMbaina - maelunu meeku - kaluga jaesedhanuani proathsaahiMchina maa - kreesthu prabhuvaa3. visthaara veMdi bMgaarM - eMthoa unnadhi - pani praarMbhiMchimMdhiramunu kattiMchu - manina prabhuvaa4. naa sMghamunu - nae kattedhanu - naathoa meeru - jatha panivaaraninviMthaina maa praDhaana - shilpi kreesthu5. parvathamula - nekki meeru - mraanulMdhechchi - naa mMdhiramununirmiMchina sMthoaShiMthunanin6. sMDhyaaraaga - chMdhrabiMbM - sooryakaaMthi - kaLalan merisaetisMghamugaa mammula roo-piMchedhanann7. aa dhivya bhaagyamaa - kepudoa - viMthaina nee raakada naashiMchivaechi yunnaamilaloa - praaNa priyudaa