• waytochurch.com logo
Song # 4000

parvathamulu tholagipoayinanu thaththarillinanuపర్వతములు తొలగిపోయినను తత్తరిల్లినను



Reference: పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా Isaiah 54:10

పల్లవి: పర్వతములు తొలగిపోయినను తత్తరిల్లినను
మెట్టలు బహుగా సమాధానము విడిచిపోదు
నీ నిబంధన తొలగిపోదు

1. సైన్యముల కధిపతి యెహోవా శేషించిన తన ప్రజలకు తానే - (2)
భూషణ కిరీటము సొగసైన మకుటము - (2)
చిగురు మహిమ శుభలక్షణమగును

2. మంటి పురుగు వంటి యాకోబు స్వల్పజనమగు ఇశ్రాయేలు
విమోచకుడు పరిశుద్ధ దేవుడు
భయము వలదని సహాయము చేయును

3. మృతులైన వారు బ్రతుకుదురని వారి శవములు జీవములగునని
మంటిలో పడియున్న ప్రేతలైన వారు
మేల్కొని మహిమలో ఆనందింతురు

4. యెరూషలేము నివాసులకు సంరక్షకుడు యెహోవా తానే
నా నిమిత్తము దావీదు నిమిత్తము
ఈ పట్టణమును కాపాడి రక్షింతు

5. నా పాదములను వలలో నుండి విడిపించి ప్రభూ నడిపించును
నా కను దృష్టి యెహోవావైపుకే
తిరిగి యున్నది హల్లెలూయా



Reference: parvathamulu tholagipoayinanu mettalu thaththarillinanu naa krupa ninnu vidichipoadhu samaaDhaana viShyamaina naa nibMDhana tholagipoadhu ani neeyMdhu jaalipadu yehoavaa selavichchuchunnaadu. yeShyaa Isaiah 54:10

Chorus: parvathamulu tholagipoayinanu thaththarillinanu
mettalu bahugaa samaaDhaanamu vidichipoadhu
nee nibMDhana tholagipoadhu

1. sainyamula kaDhipathi yehoavaa shaeShiMchina thana prajalaku thaanae - (2)
bhooShNa kireetamu sogasaina makutamu - (2)
chiguru mahima shubhalakShNamagunu

2. mMti purugu vMti yaakoabu svalpajanamagu ishraayaelu
vimoachakudu parishudhDha dhaevudu
bhayamu valadhani sahaayamu chaeyunu

3. mruthulaina vaaru brathukudhurani vaari shavamulu jeevamulagunani
mMtiloa padiyunna praethalaina vaaru
maelkoni mahimaloa aanMdhiMthuru

4. yerooShlaemu nivaasulaku sMrakShkudu yehoavaa thaanae
naa nimiththamu dhaaveedhu nimiththamu
ee pattaNamunu kaapaadi rakShiMthu

5. naa paadhamulanu valaloa nuMdi vidipiMchi prabhoo nadipiMchunu
naa kanu dhruShti yehoavaavaipukae
thirigi yunnadhi hallelooyaa



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com