ee sudhinamu yaesu prabhuvaa needhu dhaanmఈ సుదినము యేసు ప్రభువా నీదు దానం
Reference: నూతనమైన యెరూషలేమను పరిశుద్ధ పట్టణము అలంకరింపబడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని ప్రకటన Revelation 21:2
పల్లవి: ఈ సుదినము - యేసు ప్రభువా - నీదు దానం
1. పరిశుద్ధంబైన - సమాజకూ-టములన్ మాకు
ప్రసాదించి - విస్తారమగు - ప్రేమను జూపి - విజయోత్సవమున్
నడుపుచున్న - యేసు ప్రభువా - నీకే మహిమ
2. నూతనంబైన - యెరూషలేము - అను పట్టణము
భర్తకొరకు - పెండ్లి కుమార్తె - వలె సిద్ధపడి - దేవుని నుండి
వచ్చుట చూచి - సంస్తుతించు - చున్నామిలలో
3. సంపూర్ణంబైన - సిద్ధిని మేము - పొందెదమిలలో
స్వచ్ఛంబైన - నీ చిత్తములో - నిలకడ కల్గి - ప్రార్థన యందు
పోరాడెదము - నీదు కౄపతో - యేసు ప్రభువా
4. స్వర్ణాలంకృతమై - సూర్యకాంత - పద్మరాగ - రత్నావళితో
యేసు ప్రభుని - మహిమతో మెరిసే - పరిశుద్ధ ప-
ట్టణముగ మమ్ము - జేసిన ప్రభువా
Reference: noothanamaina yerooShlaemanu parishudhDha pattaNamu alMkariMpabadi paraloakamMdhunna dhaevuni yodhdha nuMdi dhigi vachchuta choochithini prakatana Revelation 21:2
Chorus: ee sudhinamu - yaesu prabhuvaa - needhu dhaanM
1. parishudhDhMbaina - samaajakoo-tamulan maaku
prasaadhiMchi - visthaaramagu - praemanu joopi - vijayoathsavamun
nadupuchunna - yaesu prabhuvaa - neekae mahim
2. noothanMbaina - yerooShlaemu - anu pattaNamu
bharthakoraku - peMdli kumaarthe - vale sidhDhapadi - dhaevuni nuMdi
vachchuta choochi - sMsthuthiMchu - chunnaamilaloa
3. sMpoorNMbaina - sidhDhini maemu - poMdhedhamilaloa
svachChMbaina - nee chiththamuloa - nilakada kalgi - praarThana yMdhu
poaraadedhamu - needhu kroapathoa - yaesu prabhuvaa
4. svarNaalMkruthamai - sooryakaaMtha - padhmaraaga - rathnaavaLithoa
yaesu prabhuni - mahimathoa merisae - parishudhDha pa-
ttaNamuga mammu - jaesina prabhuvaa